నూతనమైనది నీ వాత్సల్యము | Nuthanamainadi Nee Vatsalyamu Lyrics

నూతనమైనది నీ వాత్సల్యము | Nuthanamainadi Nee Vatsalyamu Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Nuthanamainadi Nee Vatsalyamu Lyrics in Telugu

నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను

ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను

తరములు మారుచున్ననూ – దినములు గడుచుచున్ననూ –

నీ ప్రేమలో మార్పులేదు (2)

సన్నుతించెదను నా యేసయ్యా – సన్నుతించెదను నీ నామము (2)


1. గడచినా కాలమంతా – నీ కృప చూపి ఆదరించినావు…

జరగబోయే కాలమంతా – నీ కృపలోన నన్ను దాచెదవు… (2)

విడవని దేవుడవు – ఎడబాయలేదు నన్ను – క్షణమైనా త్రోసివేయవు (2)

సన్నుతించెదను నా యేసయ్య – సన్నుతించెదను నీ నామము (2)


2. నా హీన దశలో నీ ప్రేమ చూపి – పైకి లేపినావు…

ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి – ధైర్య పరచినావు… (2)

మరువని దేవుడవు – నను మరువలేదు నీవు – ఏ సమయమైనను చేయి విడువవు (2)

సన్నుతించెదను నా యేసయ్య – సన్నుతించెదను నీ నామము (2)


3. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు – ఆశ్రయమైనావు…

నా దాగు స్థలముగా నీవుండినావు – సంరక్షించినావు… (2)

ప్రేమించే దేవుడవు – తృప్తిపరచినావు నన్ను – సమయోచితముగా ఆదరించినావు (2)

సన్నుతించెదను నా యేసయ్య – సన్నుతించెదను నీ నామమును (2)

English Lyrics

Nuthanamainadi Nee Vatsalyamu Lyrics in English

Nuthanamainadi Nee Vatsalyamu – Prathi Dhinamu Nanu Dharshinchenu

Yedabayanidi Nee Kanikaramu – Nanentho Premichenenu

Tharamulu Maaruchunnaanu – Dhinamulu Gaduchuchunnaanu –

Nee Prema Lo Maarpuledhu (2)

Sannuthinchedanu Naa Yesayyaa – Sannuthinchedanu Nee Naamamu (2)


1. Gadachina Kaalamanthaa – Nee Krupa Choopi Aadharinchinaavu…

Jaragaboye Kaalamanthaa – Nee Krupalona Nannu Dhaachedhavu… (2)

Vidavani Dhevudavu – Yedabayaledhu Nannu – Kshanamaina Throsiveyavu (2)

Sannuthinchedanu Naa Yesayyaa – Sannuthinchedanu Nee Naamamu (2)


2. Naa Heena Dhashalo Nee Prema Choopi – Paiki Lepinaavu…

Unnatha Sthalamulo Nanu Niluvabetti – Dhairya Parachinaavu… (2)

Maruvani Dhevudavu – Nanu Maruvaledhu Neevu – Ye Samayamainanu Cheyi Viduvavu (2)

Sannuthinchedanu Naa Yesayyaa – Sannuthinchedanu Nee Naamamu (2)


3. Nee Rekkala Krindha Nannu Dhaachinaavu – Aashrayamainaavu…

Naa Dhaagu Sthalamugaa Neevundinaavu – Samrakshinchinaavu… (2)

Preminche Dhevudavu – Trupthiparachinaavu Nannu – Samayochithamuga

Aadharinchinaavu (2)

Sannuthinchedanu Naa Yesayyaa – Sannuthinchedanu Nee Naamamu (2)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune & Originally Sung By: Ps.Dasari Sundeep

Music: JK Christopher Garu

Track Music

Nuthanamainadi Nee Vatsalyamu Track Music

Ringtone Download

Nuthanamainadi Nee Vatsalyamu Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro