నిత్యము స్తుతించినా | Nityamu Stutinchina Song Lyrics

నిత్యము స్తుతియించినా || Nityamu Stutinchina Song Lyrics- Christian Songs Lyrics In Telugu

Telugu Lyrics

Nithyamu Sthuthinchina Song Lyrics in Telugu

నిత్యము స్తుతించినా – నీ ఋణము తీర్చలేను

సమస్తము నీకిచ్చినా – నీ త్యాగము మరువలేను (2)

రాజా రాజా రాజా….. – రాజాధి రాజువు నీవు

దేవా దేవా దేవా….. – దేవాది దేవుడవు (2)     || నిత్యము ||

1. అద్వితీయ దేవుడా  – ఆది అంతములై యున్నవాడా (2)

అంగలార్పును నాట్యముగా – మార్చివేసిన మా ప్రభు (2)  

రాజా రాజా రాజా….. – రాజాధి రాజువు నీవు

దేవా దేవా దేవా….. – దేవాది దేవుడవు (2)     || నిత్యము ||

2. జీవమైన దేవుడా – జీవమిచ్చిన నాథుడా (2)

జీవజలముల బుగ్గ యొద్దకు – నన్ను నడిపిన కాపరి (2)

రాజా రాజా రాజా….. – రాజాధి రాజువు నీవు

దేవా దేవా దేవా….. – దేవాది దేవుడవు (2)     || నిత్యము ||

3. మార్పులేని దేవుడా – మాకు సరిపోయినవాడా (2)

మాటతోనే సృష్టినంతా – కలుగజేసిన పూజ్యుడా (2)

రాజా రాజా రాజా….. – రాజాధి రాజువు నీవు

దేవా దేవా దేవా….. – దేవాది దేవుడవు (2)    || నిత్యము ||

English Lyrics

Nithyamu Sthuthinchina Song Lyrics in English

Nityamu Stutinchina..– Nee Runamu Theerchalenu

Samasthamu Neekichinaa – Nee Thyagamu Maruvalenu (2)

Raja Raja Raja.. – Raajadhi rajuvu Neevu..

Dheva Dheva Dheva.. – Dhevadhi Dhevudavu (2)   || Nityamu ||

1. Adhvitheeya Dhevudaa- Aadhi Anthamulaiunnavaadaa (2)

Angalaarpunu Naatyamugaa – Maarchivesina Maa Prabhu  (2)

Raja Raja Raja.. – Raajadhi rajuvu Neevu..

Dheva Dheva Dheva.. – Dhevadhi Dhevudavu (2)    || Nityamu ||

2. Jeevamaina Dhevuda.. – Jeevamichina Naadhudaa (2)

Jeevajalamula Buggayoddhaku – Nannu Nadipina Kaapari (2)

Raja Raja Raja.. – Raajadhi rajuvu Neevu..

Dheva Dheva Dheva.. – Dhevadhi Dhevudavu (2)  || Nityamu ||

3. Maarpu Leni Dhevudaa – Maaku Saripoyinavaadaa (2)

Maatathone Srustinanthaa – Kalugajesina Poojyudaa (2)

Raja Raja Raja.. – Raajadhi rajuvu Neevu..

Dheva Dheva Dheva.. – Dhevadhi Dhevudavu (2)  || Nityamu ||

Song Credits

Music: JK Christopher

Singer: Anjana Sowmya

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Nithyamu Sthuthinchina Ringtone Download

MP3 song Download

Nithyamu Sthuthinchina MP3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro