నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ | Nithya Prematho Lyrics

నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ | Nithya Prematho Lyrics || Telugu Christian Worship Song by Jeeva Pakerla

Telugu Lyrics

Nithya Prematho Lyrics in Telugu

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)

తల్లి ప్రేమను మించినదే – లోక ప్రేమను మించినదే

నిన్ను నేను – ఎన్నడు విడువను (2)

నిత్యము నీతోనే జీవింతున్ – సత్య సాక్షిగ జీవింతున్


1. నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)

ఏక రక్షకుడు యేసే – లోక రక్షకుడు యేసే

నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)

నా సర్వము నీకే అర్పింతును – పూర్ణానందముతో నీకే అర్పింతున్


2. నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)

మేఘ రథములపై రానైయున్నాడు – యేసు రాజుగ రానైయున్నాడు

ఆరాధింతును సాష్టాంగపడి (2)

స్వర్గ రాజ్యములో యేసున్ – సత్య దైవం యేసున్


నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)

తల్లి ప్రేమను మించినదే – లోక ప్రేమను మించినదే…

English Lyrics

Nithya Prematho Lyrics in English

Nithya Prematho – Nannu Preminchen (2)

Thalli Premanu Minchinadhe – Loka Premanu Minchinadhe

Ninnu Nenu – Yennadu Viduvanu (2)

Nithyamu Neethone Jeevinthun – Sathya Sakshig Jeevintun


1. Nithya Rakshanatho – Nannu Rakshinchen (2)

Yeka Rakshakudu Yese – Loka Rakshakudu Yese

Nee Chitthamunu Cheyutukai – Nee Polikaga Undutukai (2)

Na Sarvamu Neeke Arpinchunu – Poornanandamutho Neeke Arpinthun


2. Nithya Rajyamulo – Nannu Cherpinchan (2)

Megha Rathamulapai Ranaiyunnadu – Yesu Rajuga Ranaiyunnadu

Aaradhinthunu Saashtangapadi (2)

Svarga Rajyamulo Yesunu – Sathya Dhaivam Yesunu


Nithya Prematho – Nannu Preminchenu (2)

Thalli Premanu Minchinadhe – Loka Premanu Minchinadhe…

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Samuel Wilson

Translator: Jeeva R Pakerla

Chords

Nithya Prematho Song Chords

[Verse 1]

Dm          Gm    C            Dm

Nithya Prematho – Nannu Preminchen (2)

Dm     Bb      C       Dm        Bb      C      Dm

Thalli Premanu Minchinade – Loka Premanu Minchinade

[Verse 2]

Dm     Gm    C           Dm

Ninnu Nenu – Ennadu Viduvanu (2)

Dm       Bb       C       Dm          Bb        C       Dm

Nithyamu Neethone Jeevinthun – Sathya Saakshiga Jeevinthun

Please Repeat the Same Chords for Other Verses Also.

Ringtone Download

Nithya Prematho Ringtone Download

Track Music

Nithya Prematho Song Track Music

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro