నిరంతరం నీతోనే జీవించాలనే | Nirantharam Neethone Jeevinchalani Song Lyrics

Telugu Lyrics

Nirantharam Neethone Jeevinchalani Song Lyrics in Telugu

నిరంతరం నీతోనే జీవించాలనే – ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)

నా ప్రాణేశ్వరా యేసయ్యా – నా సర్వస్వమా యేసయ్యా     || నిరంతరం ||


1.చీకటిలో నేనున్నప్పుడు – నీ వెలుగు నాపై ఉదయించెను (2)

నీలోనే నేను వెలగాలని – నీ మహిమ నాలో నిలవాలని (2)

పరిశుద్ధాత్మ అభిషేకముతో – నన్ను నింపుచున్నావు నీ రాకడకై     || నిరంతరం ||


2.నీ రూపము నేను కోల్పోయినా- నీ రక్తముతో కడిగితివి (2)

నీతోనే నేను నడవాలని – నీ వలెనే నేను మారాలని (2)

పరిశుద్ధాత్మ వరములతో – అలంకరించుచున్నావు నీ రాకడకై     || నిరంతరం ||


3.తొలకరి వర్షపు జల్లులలో – నీ పొలములోనే నాటితివి (2)

నీలోనే చిగురించాలని – నీలోనే పుష్పించాలని (2)

పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ధపరచుచున్నావు నీ రాకడకై     || నిరంతరం ||

English Lyrics

Nirantharam Neethone Jeevinchalani Song Lyrics in English

Nirantharam Neethone Jeevinchalani – Aasa Nannila Brathikinchuchunnadhi (2)

Naa Praneswaraa Yesayyaa – Naa Sarvaswamaa Yesayya   || Nirantharam ||


1.Cheekatilo Nenunnappudu – Nee Velugu Naapai Udhayinchenu (2)

Neelone Nenu Velagaalani – Nee Mahima Nalo Nilavaalani (2)

Parishuddathma Abhishekamutho – Nannu Nimpuchunnavu Nee Rakadakai || Nirantharam ||


2.Nee Roopamu Nenu Kolpoyinaa – Nee Rakthamutho Kadigithivi (2)

Neethone Nenu Naduvalani – Nee Valene Nenu Maralani  (2)

Parishuddathma Varamulatho – Alankarinchuchunnavu Nee Rakadakai || Nirantharam ||


3.Tholakari Varshapu Jallulalo – Nee Polamulone Natithivi (2)

Neelone Chigurinchalani – Neelone Pushpinchalani  (2)

Parishuddhathma Varshamutho – Siddhaparachuchunnavu Nee Rakadakai  || Nirantharam ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Nirantharam Neethone Jeevinchalani Song Lyrics

How to Play on Keyboard

Nirantharam Neethone Jeevinchalani Song on Keyboard

Track Music

Nirantharam Neethone Jeevinchalani Track Music

Ringtone Download

Nirantharam Neethone Jeevinchalani Ringtone Download

Mp3 Song Download

Nirantharam Neethone Jeevinchalani Mp3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro