నిను నమ్మినచో సిగ్గుపడనీయవు | Ninu Namminacho Siggu Padaneeyavu | Telugu Christian Praise Song by A R Stevenson Garu
Telugu Lyrics
Ninu Namminacho Lyrics in Telugu
నిను నమ్మినచో సిగ్గుపడనీయవు – నను నెమ్మదితో నీవె ఉంచెదవు (2)
ఆపత్కాలమున నమ్ముకొనదగిన (2)
యేసు నీవే ఆధారము – యేసు నీవే నా ప్రాణము (2)
1. తెలివిని నమ్ముకొని – తూలిపడ్డాను (2)
బుద్ధిజ్ఞానము నీ దానమని – నీ చెంతకు చేరాను (2) || యేసు నీవే ||
2. బలమును నమ్ముకొని – భంగపడ్డాను (2)
శక్తిమంతుడా నా కోటవని – నీ చెంతకు చేరాను (2) || యేసు నీవే ||
3. ధనమును నమ్ముకొని – దగా పడ్డాను (2)
సుఖసంపద నీ దీవెనని – నీ చెంతకు చేరాను (2) || యేసు నీవే ||
4. మనుష్యుల నమ్ముకొని – మభ్యపడ్డాను (2)
సత్యవంతుడా ఆశ్రయుడవని – నీ చెంతకు చేరాను (2) || యేసు నీవే ||
English Lyrics
Ninu Namminacho Lyrics in English
Ninu Namminacho Siggu Padaneeyavu – Nanu Nemmadhitho Neeve
Unchedhavu (2)
Aapathkalamuna Nammukonadhagina (2)
Yesu Neeve Aadharamu – Yesu Neeve Naa Pranamu (2)
1. Thelivini Nammukoni – Thoolipaddanu (2)
Buddhignanamu Nee Dhanamani – Nee Chenthaku Cheraanu (2) || Yesu Neeve ||
2. Balamunu Nammukoni – Bhangapaddanu (2)
Sakthimanthudaa Naa Kotavani – Nee Chenthaku Cheraanu (2) || Yesu Neeve ||
3. Dhanamunu Nammukoni – Dhagaa Paddanu (2)
Sukha Sampadha Nee Dheevenani – Nee Chenthaku Cheraanu (2) || Yesu Neeve ||
4. Manushyula Nammukoni – Mabhyapaddanu (2)
Sathyavanthudaa Aasrayudavani – Nee Chenthaku Cheraanu (2) || Yesu Neeve ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Album: Nenunna Neetho
Lyrics, Tune, Music & Voice: Dr. A.R.Stevenson
Chords
Ninu Namminacho Song Chords
F#m E F#m D E F#m
నిను నమ్మినచో సిగ్గుపడనియ్యవు – నను నెమ్మదితో నీవె వుంచెదవు (2)
F#m E F#m E D E F#m
ఆపత్కాలమున నమ్ముకొనదగిన (2) – యేసు నీవె ఆధారము…యేసు నీవే నా ప్రాణము (2)
Verse 1
F#m E
1. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను (2)
F#m E D E F#m
బుద్ధి జ్ఞానము నీ దానమని – నీ చెంతకు చేరాను (2) || యేసు నీవె ||
Same Chords for other verses also.
Ringtone Download
Ninu Namminacho Ringtone Download
More A R Stevenson Songs
Click Here for more A R Stevenson Songs