నిన్ను విడచి నేను ఉండలేను యేసయ్య | Ninnu Vidachi Nenu Undalenu Yesayya Song Lyrics || Telugu Christian Praise Song
Telugu Lyrics
Ninnu Vidachi Nenu Undalenu Yesayya Lyrics in Telugu
నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను – నీవు లేకుండా నేనేమి చేయగలను (2)
యేసయ్య నా యేసయ్య – (4)
1.విలువైన విస్తార ధనమున్నను – ఎనలేని ఎన్నెన్నో ఆస్తులునన్ను (2)
బలమున్నను బలగమున్నను (2)
ఏమున్నను అవన్నీ వ్యర్థమేనయ్యా (2)
యేసయ్య నా యేసయ్య (4) || నిన్ను విడిచి ||
2.నాకున్న జ్ఞానము ఎంతైనను – నాలోని తెలివితేటలెన్ని వున్నను (2)
పేరున్నను అధికారమున్నను (2)
ఏమున్నను అవన్నీ వ్యర్థమేనయ్యా (2)
యేసయ్య నా యేసయ్య (4) || నిన్ను విడిచి ||
3.కష్టాలు నష్టాలు వెంటాడినను – కృప చూపు నీవు నాకుండగ (2)
భయమే లేదు దిగులే లేదు (2)
నీ నామములో అన్ని సాద్యమే (2)
యేసయ్య నా యేసయ్య (4) || నిన్ను విడిచి ||
English Lyrics
Ninnu Vidachi Nenu Undalenu Yesayya Song Lyrics in English
Ninnu Vidichi Nenu Ela Undagalanu – Neevu Lekunda Nenemi Cheyagalanu (2)
Yesayyaa Naa Yesayyaa (4)
1.Viluvaina Visthara Dhanamunnanu – Enaleni Ennenno Aasthulannu (2)
Balamunnanu Balagamunnanu (2)
Emunnannu avanni Vyardhamenayya (2)
Yesayyaa Naa Yesayyaa (4) || Ninnu Vidichi ||
2. Naakunna Gnanamu Enthainanu – Naaloni Thelivithetalennu Unnanu (2)
Perunnanu Adhikaaramunnanu (2)
Emunnannu avanni Vyardhamenayya (2)
Yesayyaa Naa Yesayyaa (4) || Ninnu Vidichi ||
3.Kastaalu Nastaalu Ventadinanu – Krupa Choopu Neevu Naakundagaa (2)
Bhayame Ledhu Dhigule Ledhu (2)
Nee Naamamulo Anni Saadhyame (2)
Yesayyaa Naa Yesayyaa (4) || Ninnu Vidichi ||
Song Credits
Lyrics & Tune: Satish Ganta
Vocals: Satish and Vinathi
Music By Bro. Prasanth Penumaka
Edited by: Ken Jason Hope C
Mixing: Judson Solomon
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.