నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో | Ninnu Poli Evaru Leru Song || Telugu Christian Worship Song
Telugu Lyrics
Ninnu Poli Evaru Leru Song Lyrics in Telugu
నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో – నీలాంటి దేవుడు లేడు
తల్లివి నీవే నా తండ్రివి నీవే – తోడు నీవే నా నీడ నీవే || నిన్ను పోలి ||
1. ఆపదలు నన్ను వెన్నంటియున్నా – నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు – ప్రభువా – నీ నుండి వేరు చెయ్యవు (2)
2. జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు (2)
తల్లివి నీవే నా తండ్రివి నీవే – తోడు నీవే – నా నీడా నీవే (2)
3. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయ్యా (2)
తల్లివి నీవే నా తండ్రివి నీవే – తోడు నీవే – నా నీడా నీవే (2)
4. నను చుట్టుముట్టిన బాధలతో – నా హృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో – నా గుండె నాలో నీరైపోగా (2)
అక్కున నన్ను చేర్చుకుంటివే – ఆదరించితివే…
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే
తల్లివి నీవే నా తండ్రివి నీవే – తోడు నీవే నా నీడా నీవే (2)
5. ప్రేమ ఇది యేసు ప్రేమ – ప్రేమ ఇది తండ్రి
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ – కలువరి ప్రేమ (2)
తల్లివి నీవే నా తండ్రివి నీవే – తోడు నీవే – నా నీడా నీవే (2) || నిన్ను పోలి ||
English Lyrics
Ninnu Poli Evaru Leru Song Lyrics in English
Ninnu Poli Evaru Leru Ee Lokamlo – Neelanti Dhevudu Ledu
Thallivi Neeve Na Thandrivi Neeve – Thodu Neeve Na Needa Neeve
|| Ninnu Poli ||
1. Apadhalu Nannu Vennantiyunna – Na Kapari Nevai Nannadhukontivi (2)
Lokamanthayu Nannu Vidachina (2)
Nee Nundi Veru Cheyyavu – Prabhava – Nee Nundi Veru Cheyyavu (2)
2. Jalamulalobadi Ne Vellina – Avi Na Meedha Paravu (2)
Agnilo Nenu Nadachina – Jwalalu Nanu Kalcchalavu (2)
Tallivi Neeve Na Tandrivi Neeve – Thodu Neeve – Na Needa Neeve (2)
3. Nammakamaina Dhevudavaina Neeve Chalu Yesayya (2)
Nenemaiunna Ye Sthitilo Unna (2)
Inkemi Korukonayya (2)
Thallivi Neeve Na Thandrivi Neeve – Thodu Neeve Na Needa Neeve (2)
4. Nanu Chuttumuttina Badhalatho – Na Hrudayam Kalavarapadaga
Na Swantha Janula Nindalatho – Na Gunde Nalona Neeraipoga (2)
Akkuna Nanu Cherchukuntive – Adharinchitive…
Mikkuta Premanu Chupithive Nanu Odarchithive
Thallivi Neeve Na Thandrivi Neeve – Thodu Neeve Na Needa Neeve (2)
5. Prema Idhi Yesu Prema – Prema Idhi Thandri –
Prema Idhi Pranamichhina Prema – Kaluvari Prema (2)
Thallivi Neeve Na Thandrivi Neeve – Thodu Neeve Na Needa Neeve (2)
|| Ninnu Poli ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs