నిన్ను నేను కీర్తింతును | Ninnu Nenu Keerthinthunu Song Lyrics

నిన్ను నేను కీర్తింతును | Ninnu Nenu Keerthinthunu Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Ninnu Nenu Keerthinthunu Song Telugu Lyrics

నిన్ను నేను కీర్తింతునూ యేసయ్యా

నీ నామమునూ ప్రకటింతునూ  (2)

నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నావనీ

నాకు తోడు నీడగ నీవే వుంటావనీ  (2)  || నిన్ను నేను ||


1. శూన్యము నుండి సృష్టిని చేసినావనీ

సృష్టిని పాలించ మమ్ము చేసినావనీ  (2)

పాలించే అధికారం కోల్పోయిన వేళలో

పాలించే అధికారం మాకిచ్చుట కొరకై  (2)

పరలోకము విడచి మాకై ధరకే ఏతెంచినావననీ  (2) || నిన్ను నేను ||


2. మా స్వస్థతకై నలుగగొట్టబడినావనీ

ఆఖరి రక్తపు బొట్టును కార్చినావనీ  (2)

మా రక్షణ కై ప్రాణం పెట్టినావనీ

మరణమును గెలిచి తిరిగి లేచినావనీ  (2)

సదా కాలం మాతో ఉండ ఆత్మరూపిగానే నీవు ఉన్నావని  (2)   || నిన్ను నేను ||

English Lyrics

Ninnu Nenu Keerthinthunu Song English Lyrics

Ninnu Nenu Keerthinthunu Yesayyaa

Nee Naamamunu Prakatinthunu (2)

Ninna Nedu Yekareethigaa Unnavani

Naaku Thoduga Needaga Neeve Untaavani (2) || Ninnu Nenu ||


1. Soonyamu Nundi Srushtini Chesinaavani

Srushtini Paalincha Mammu Chesinaavani (2)

Palinche Adhikaram Kolpoyina Velalo

Palincha Adhikaaram Maakichuta Korakai (2)

Paralokamu Vidichi Maakai Dharake Yethenchinaavani (2) || Ninnu Nenu ||


2. Maa Swasthathakai Nalugagottabadinaavani

Aakhari Rakthapu Bottunu Kaarchinaavani (2)

Maa Rakshanakai Pranam Pettinaavani

Maranamunu Gelichi Thirigi Lechinaavani (2)
Sadha Kalam Maatho Unda Aathmaroopigaane Neevu Unnavani (2) || Ninnu Nenu ||

Song Credits

Written, Composed, Produced by: Brother P Metushela

Singer: Shirisha Bhagwatula

Music and Programming: Brother K Y Ratnam

Sitara: Kishore

Flute: Yugandhar

Tabla- Dolak: Anil Robin

Chorus: Lasya

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro