నిన్ను కాపాడువాడు కునుకడు | Ninnu Kapadu Vadu Kunukadu

నిన్ను కాపాడువాడు కునుకడు | Ninnu Kapadu Vadu Kunukadu|| Telugu Christian Worship Song By John Wesley

Telugu Lyrics

Ninnu Kapadu Vadu Kunukadu Lyrics in Telugu

నిన్ను కాపాడువాడు కునుకడు – నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు (2)

నీ భారము వహియించు యేసు – నీ కొరకై మరణించె చూడు (2)    || నిన్ను కాపాడు ||


1. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా – కనికరించే వారు లేక కుమిలిపోతున్నా (2)

కలతలెన్నో కీడులెన్నో – బ్రతుకు ఆశను అణచివేసినా (2)

ఎడబాయడు యేసు నిన్ను – దరి చేర్చును యేసు నిన్ను (2)         || నిన్ను కాపాడు ||


2. మనస్సులోన శాంతి కరువై మదనపడుతున్నా –

పరుల మాటలు కృంగదీసి బాధపెడుతున్నా (2)

భీతులెన్నో భ్రాoతులెన్నో – సంతసంబును త్రుంచివేసినా (2)

ఎడబాయడు యేసు నిన్ను – దరి చేర్చును యేసు నిన్ను (2)   || నిన్ను కాపాడు ||

English Lyrics

Ninnu Kapadu Vadu Kunukadu Lyrics in English

Ninnu Kapadu Vadu Kunukadu – Ninnu Preminchu Yesu Nidhurapodennadu (2)

Nee Bhaaramu Vahinchu Yesu – Nee Korakai Maraninche Choodu (2)

|| Ninnu Kaapaadu ||


1. Palukarinche Vaaru Leka Parithapisthunna –

Kanikarinche Vaaru Leka Kumilipothunna (2)

Kalathalenno Keedulenno – Brathuku Aasanu Anachivesinaa (2)

Yedabaayadu Yesu Ninnu –

Dhari Cherchunu Yesu Ninnu (2)     || Ninnu Kaapaadu ||


2. Manassulona Saanthi Karuvai Madhanapaduthunna –

Parula Maatalu Krungadheesi  Badhapeduthunna (2)

Bheethulenno Bhraanthulenno – Santasambunu Thrunchivesinaa (2)

Yedabaayadu Yesu Ninnu – Dhari Cherchunu Yesu Ninnu (2)    || Ninnu Kaapaadu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Thalavanchaku Nesthama

Lyricist: Pastor John Wesley

Vocals: Sister Blessy Wesley

Ringtone Download

Ninnu Kapadu Vadu Kunukadu Ringtone Download

Mp3 Song Download

Ninnu Kapadu Vadu Kunukadu Mp3 Song Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro