నింగి నేల ఏకమాయెను రారాజును చూడ | Ningi Nela Yekamayenu Rarajunu Chooda Song Lyrics

Telugu Lyrics

Ningi Nela Yekamayenu Song Lyrics in Telugu

నింగి నేల ఏకమాయెను రారజుని చూడ లోకమంతా సంతోషించేను  (2)

పండగే ఇది పండగే పండగే యేసయ్య పుట్టెను  (2) (నింగి నేల)

1) లోకానికి రక్షణివ్వ యేసు పుట్టెను  – సర్వ జనులారా రండి మ్రొక్కేదం  (2)

తూర్పు నుండి ముగ్గురు జ్ఞానులు సర్వ జ్ఞానిని చూడవచ్చిరి

సాంబ్రాణి బోళం బంగారము తెచ్చి భక్తి తో యేసుని పుజించిరి  (2)

రక్షకుడు ఏసని  సాగిలపడిరి  రక్షణనెరిగి  దన్యులైరి. (2)

పండగే ఇది పండగే పండగే యేసయ్య పుట్టెను  (2) (నింగి నేల)

2) సర్వ లోకము యేసే దేవుడని అంగీకరించి  పూజించుటకు

హృదయం తెరచి క్రీస్తుని చేర్చుకొని ఆయన నామములో పాలోందితే  (2)

 రక్షకుడు ఏసని  అంగీకరించిన జీవము నొసగి పరమును చేర్చును  (2)

పండగే ఇది పండగే పండగే యేసయ్య పుట్టెను  (2) (నింగి నేల)

English Lyrics

Ningi Nela Yekamayenu Song Lyrics in English

Ningi Nela Yekamayenu Rarajuni Chooda Lokamantha Santhoshinchenu (2)

Pandage Idhi Pandage Pandage Yesayya Puttenu (2) (Ningi Nela)

1)Lokaniki Rakshanivva Yesu Puttenu – Sarva Janularaa Randi Mrokkedham (2)

Thoorpu Nundi Mugguru Gnanulu Sarva Gnanini Choodavachiri

Sambrani Bolam Bangaram Thechi Bhakthitho Yesuni Poojinchiri (2)

Rakshakudu Yesani Sagilapadiri Rakshananerigi Dhanyulairi (2)

Pandage Idhi Pandage Pandage Yesayya Puttenu (2) (Ningi Nela)

2)Sarva Lokamu Yese Dhevudani Angeekarinchi Poojinchutaku

Hrudhayam Therachi Kreesthuni Cherchukoni Ayana Naamamulo Paalondhithe (2)

Rakshakudu Yesani Angeekarinchina Jeevamu Nosagi

Paramunu Cherchunu (2)

Pandage Idhi Pandage Pandage Yesayya Puttenu (2) (Ningi Nela)

Song Credits

Lyrics, Tune, Music: KY Ratnam

Vocals: Sis Sarah Kantimahanti

Editing, VFX: KY Ratnam Media

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ningi Nela Yekamayenu Rarajunu Chooda Song Lyrics

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Other K Y Ratna sir Songs

Vachindhi Christmas Panduga

Happy Happy Christmas Antu

K Y Ratnam Gari Ministry

GRACE MISSION CHURCH

LINGALA,KALLURU,KHAMMAM

+91 9177757573 +91 9494737171

Leave a comment

You Cannot Copy My Content Bro