నిజమైన ద్రాక్షావల్లి నీవే | Nijamaina Drakshavalli || Hosaanna Ministries Worship Song
Telugu Lyrics
Nijamaina Drakshavalli Neeve Telugu Lyrics
నిజమైన ద్రాక్షావల్లి నీవే – నిత్యమైన సంతోషము నీలోనే (2)
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ – ఎనలేని నీ ప్రేమ – ఎనలేని నీ ప్రేమ (2) || నిజమైన ద్రాక్షావల్లి ||
1. అతికాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో – జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)
శిధిలమైయుండగా నన్ను నీదు రక్తముతో కడిగి – నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2)
|| నిజమైన ద్రాక్షావల్లి ||
2. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో – అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు – జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2)
|| నిజమైన ద్రాక్షావల్లి ||
3. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే – నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి – ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2)
|| నిజమైన ద్రాక్షావల్లి ||
English Lyrics
Nijamaina Drakshavalli Lyrics in English
Nijamaina Dhraakshaavalli Neeve – Nithyamaina Santhoshamu Neelone (2)
Saaswathamainadhi Entho Mandhuramainadhi
Naapaina Neekunna Prema.. – Enaleni Nee Prema.. – Enaleni Nee Prema.. (2)
|| Nijamaina Dhraakshavalli ||
1. Athikaankshaneeyudaa Dhivyamaina Nee Roopulo –
Jeevinchuchunnanu Nee Premaku Ne Pathrikagaa (2)
Sidhilamaiyundaga Nannu Needhu Rakthamutho Kadigi –
Nee Polikagaa Maarchinaave Naa Yesayya (2) || Nijamaina Dhraakshavalli ||
2. Naa Prana Priyudaa Sreshtamaina Phalamulatho –
Arpinchuchunnanu Sarvamu Neeke Arpnagaa (2)
Vaadiponivvaka… Naaku Aasrayamaithivi Neevu –
Jeevapu Ootavai Balaparachithivi Naa Yesayya.. (2) || Nijamaina Dhraakshavalli ||
3. Shalemu Raja Ramyamaina Seeyonuke –
Nanu Nadipinchumu Nee Chitthamaina Maargamulo (2)
Alasi Ponivvaka Nannu Needhu Aathmatho Nimpi –
Aadharana Karthavai Nanu Cherchumu Nee Rajyamulo (2) || Nijamaina Dhraakshavalli ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Nijamaina Drakshavalli Neeve Song Chords
How to Play on Keyboard
Nijamaina Drakshavalli Neeve Song on Keyboard
Track Music
Nijamaina Drakshavalli Neeve Track Music
Ringtone Download
Nijamaina Drakshavalli Neeve Ringtone Download
MP3 song Download
Nijamaina Drakshavalli Neeve MP3 song Download
More Hosanna Ministries Songs
Click Here for more Hosanna Ministries Songs