నేనున్న స్థితిలోనే | Nenunna Sthithi Lone Song Lyrics

Telugu Lyrics

Nenunna Sthithi Lone Song Lyrics in Telugu

నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు – ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు (2)

కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు – నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు || నేనున్న ||


1.లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు (2)

రెండవ రాకడవరకు విడువక నను నడిపించు  (2)    || కష్టాలు ||


2.నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు (2)

నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు (2)   || కష్టాలు ||


3.సరియగు త్రోవను నడువ కట్డడలను బోధించు (2)

సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు (2)   || కష్టాలు ||

English Lyrics

Nenunna Sthithi Lone Song Lyrics in English

Nenunna Sthithi Lone Santhrupthini Kaliginchu – Yemunna Lekunna Neekorake Brathikinchu (2)

Kashtalu Yedhuraina Naa Yathranu Saaginchu –

Nastalalonaina Sthuthicheyuta Nerpinchu  || Nenunna ||


1. Lokamulo Nee Koraku Jyothiga Nanu Veluginchu (2)

Rendava Raakadavaraku Viduvaka Nanu Nadipinchu  (2)     || Kashtalu ||


2.Naa Dhinamula Parimanam Lekkinchuta Nerpinchu  (2)

Naa Lopala Sthira Hrudhayam Noothanamuga Puttinchu  (2)     || Kashtalu ||


3.Sariyagu Throvanu Naduva Kattadalanu Bodhinchu  (2)

Samayochitha Gnanamunu Dhayachesi Dheevinchu  (2)      || Kashtalu || 

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Nenunna Sthithi Lone Song Lyrics

How to Play on Keyboard

Nenunna Sthithi Lone Song on Keyboard

Track Music

Nenunna Sthithi Lone Track Music

Ringtone Download

Nenunna Sthithi Lone Ringtone Download

Leave a comment

You Cannot Copy My Content Bro