నేను నా యింటి వారందరు | Nenu Na Intivaru Song Lyrics | Nenu Na Intivarandharu

Telugu Lyrics

Nenu Na Intivarandharu Song Lyrics in Telugu

నేను నా యింటి వారందరు – నీ సన్నిధిలో నిలిచెదం

నేను నా యింటి వారందరు – నీ సాక్షిగ జీవించెదం  (2)

ఆశీర్వదించు ప్రభూ మమ్ము ఆశీర్వదించు ప్రభూ

అభిషేకించు ప్రభూ – మమ్ము ఆత్మతో నింపు ప్రభూ  (2)  (నేను నా)

1) మా పిల్లలు ప్రవచించాలి – మా వృద్ధులు శక్తినొందాలి మా యౌవ్వనులు నీ దర్శనం కలిగుండాలి  (2)

మేమందరము ఏకమై – నీ పరిచర్య చేయాలి – శక్తివంచన లేకుండా – నీ సేవలో సాగాలి  (2)

నీ సేవలో సాగాలి..  (ఆశీర్వదించు ప్రభూ)

2) మా నోటిలో స్తుతులుండాలి – మా క్రియలలో నిన్ను చూపాలి మా మనసులు నీ ప్రేమతో నిండిపోవాలి  (2)

నీ జీవ వాక్యము – మా హృదిలో నిలవాలి – మోకాళ్ల ప్రార్థనతో – నీకు చేరువ కావాలి (2)

నీకు చేరువ కావాలి   (ఆశీర్వదించు ప్రభూ)

3) మా గృహములో నీవు ఉండాలి – మా బ్రతుకులో వెలుగుండాలి మా మధ్యలో – నీ ఐక్యత కలిగుండాలి  (2)

మాకున్న సమస్తము – నీ కొరకై వాడాలి  – మా కుటుంబం అంతయు – నీ రాజ్యము చేరాలి         (2)

నీ రాజ్యము చేరాలి (ఆశీర్వదించు ప్రభూ)

English Lyrics

Nenu Na Intivarandharu Song Lyrics in English

Nenu Naa Inti Vaarandharu – Nee Sannidhilo Nilichedham

Nenu Naa Inti Vaarandharu – Nee Saakshiga Jeevinchedham (2)

Aaseervadhinchu Prabhoo Mammu Aaseervadhinchu Prabhoo

Abhishekinchu Prabhoo – Mammu Aathmatho Nimpu Prabhoo (2) (Nenu Naa)

1) Maa Pillalu Pravachinchali – Maa Vruddulu Sakthinondhali Maa Yavvanulu Nee Dharsanam Kaligundali (2)

Memandharamu Ekamai – Nee Paricharya Cheyali – Sakthivanchana Lekunda – Nee Sevalo Saagali (2)

Nee Sevalo Saagali (Aaseervadhinchu Prabhoo)

2) Maa Notilo Sthuthulundali – Maa Kriyalalo Ninnu Choopali Maa Manasulu Nee Prematho Nindipovali (2)

Nee Jeeva Vaakyamu – Maa Hrudhilo Nilavaali – Mokaalla Prardhanatho  – Neeku Cheruva Kaavali (2)

Neeku Cheruva Kaavali  (Aaseervadhinchu Prabhoo)

3) Maa Gruhamulo Neevundali – Maa Brathukulo Velugundali Maa Madhyalo – Nee Aikyatha Kaligundali (2)

Maakunna Samasthamu – Nee Korakai Vaadali – Maa Kutumbam Anthayu  – Nee Rajyamu Cherali (2)

Nee Rajyamu Cherali  (Aaseervadhinchu Prabhoo)

Song Credits

Album Name: Krupa Bahulyam

Lyrics & Tune: Bro.Gunaveer Paul

Vocals: Bishop Daniel Paul, Sister Sangeetha Daniel Paul

Music: Avinash Ansel

Rhythms: Samuel Katta

Mix & Master: Ranjith J Kumar

Violin: Balaji, Chennai

Woodwinds: Nathan Garu, Chennai

Chorus: Revathi Garu

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Nenu Na Intivaru Song Lyrics

Their Ministry

Soldiers of Jesus Christ Ministries

Jesus Christ Glory Campus

Mandapeta EG-DT, AP., INDIA.

For more videos & reviews contact us

David – 99896 25919

90300 41777 / 90300 42777

90108 41777 / 90108 42777

90108 51777 / 90108 52777

Gunaveer Paul’s Other Songs

Nee Premalo nannu Unchaya

Sangama Siddapaduma

Neeve Arhudavu

Nee Krupa Bahulyam

Adhika Sthothramu

Ninnu Sevinchedhan

Leave a comment

You Cannot Copy My Content Bro