నేను కూడా ఉన్నానయ్యా | Nenu Kuda Unnanaya

నేను కూడా ఉన్నానయ్యా | Nenu Kuda Unnanaya || Telugu Christian Gospel Song

Telugu Lyrics

Nenu Kuda Vunnanayya Song Lyrics in Telugu

నేను కూడా ఉన్నానయ్యా – నను వాడుకో యేసయ్యా ఆ ఆ… (2)

పనికి రాని పాత్రననీ – నను పారవేయకు యేసయ్యా ఆ ఆ… (2)


1. జ్ఞానమేమి లేదు గాని – నీ సేవ చేయ ఆశ వున్నది ఆ ఆ… (2)

నీవేనా జ్ఞానమనీ (2)

నీ సేవ చేయ వచ్చినానయ్యా (2)     || నేను కూడా ||


2. ఘనతలొద్దు మెప్పులొద్దు- ధనము నాకు వద్దే వద్దు ఆ ఆ… (2)

నీవే నాకు ఉంటే చాలు (2)

నా బ్రతుకులోన ఎంతోమేలు (2)     || నేను కూడా ||


3. రాళ్ళతో నన్నుకొట్టిన గాని…  – రక్తము కారిన మరువలేనయ్యా ఆ ఆ… (2)

ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)

నీ సేవలో నేను సాగిపోదునయా (2)     || నేను కూడా ||


4. మోషే యెహోషువను పిలిచావు… ఏలియ ఏలిషాను నిలిపావు (2)

పేతురు యోహాను యాకోబులను (2)

అభిషేకించి వాడుకున్నావు (2)     || నేను కూడా ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Nenu Kuda Unnanayya Ringtone Download

More Gospel Songs

Click Here for more Telugu Christian Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro