Telugu Lyrics
Nenneadu Odiponayyaa Song Lyrics in Telugu
నన్నేదియు కదపలేదయ్యా
నీ తోడు వుంటె నాకు చాలయ్యా
యేసూ… ఊ…. ఊ… ఊ
నీ తోడు వుంటె నాకు చాలయ్యా – నన్నేదియు కదపలేదయ్యా
నీ అభయముంటె నాకు చాలయ్యా – నన్నేదియు తాకలేదయ్యా (2)
ఎన్ని శోధనలు నన్ను చుట్టినా (2)
నేనేన్నడు ఓడిపోనయ్యా (2)
1. మోయలేని భారము మోయుచుండగా – నా సహాయమై నీవు నిలిచినావయ్యా
నడువలేక నా అడుగులు సన్నగిల్లగా – నా చేయి పట్టి నన్ను నడిపినావయ్యా (2)
ఆత్మీయులే ఆవిరైనా – కనికరమే కరిగిపోయినా (2)
నీ తోడు నీ నీడ నను వీడలేదయ్యా (2) (నీ తోడు)
2. గుండెనిండ బాధలు నిండియుండగా – అంతరంగమును చూచి ఆదరించావు
కళ్ళనిండ కన్నీళ్లే పొర్లుచుండగా – శాశ్వతమైనా కృపతో ఓదార్చావు (2)
ఆప్యాయతె అంతరించగా – పలకరింపె దూరమవ్వగా (2)
నీ తోడు నీ నీడ నను వీడలేదయ్యా (2) (నీ తోడు)
English Lyrics
Nenneadu Odiponayyaa Song Lyrics in English
Nannedhiyu Kadhapaledhayya
Nee Thodu Unte Naaku Chalayya
Yesu uoo.. uoo.. uooo
Nee Thodu Unte Naaku Chalayyaa – Nannedhiyu Kadhapaledhayyaa
Nee Abhayamunte Naaku Chalayyaa – Nannedhiyi Thakaledhayyaa (2)
Enni Sodhanalu Nannu Chuttinaa (2)
Nenennadu Odiponayyaa (2)
1) Moyaleni Bharamu Moyuchundagaa – Naa Sahayamai Neevu Nilichinaavayya
Naduvaleka Naa Adugulu Sannagillagaa – Naa Cheyi Patti Nannu Nadipinavayyaa (2)
Aathmeeyule Aavirainaa – Kanikarame Karigipoyinaa (2)
Nee Thodu Nee Needa Nanu Veedaledhayyaa (2) (Nee Thodu)
2) Gundeninda Badhalu Nindiyundagaa – Antharangamunu Choochi Aadharinchavu
Kallaninda Kannelle Porluchundagaa – Saswathamainaa Krupatho Oodharchavu (2)
Apyayathe Antharinchagaa – Palukarimpe Dhooramavvagaa (2)
Nee Thodu Nee Needa Nanu Veedaledhayyaa (2) (Nee Thodu)
Song Credits
Lyrics, Tune, Voice: Pas. KY Ratnam
Music: Pastor KY Ratnam
DOP: KY Ratnam Media
Editing, VFX: KY Ratnam production
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Pastor KY Ratnam Songs
Pastor KY Ratnam Ministry
GRACE MISSION CHURCH
LINGALA,KALLURU,KHAMMAM
Cell: +91 9177757573 +91 9494737171