నేనెందుకు భయపడవలెను | Nenendhuku Bhayapadavalenu Song lyrics || Telugu Christian Worship Song
Telugu Lyrics
Nenendhuku Bhayapadavalenu Song lyrics in Telugu
నేనెందుకు భయపడవలెను – నా పక్షమున్నది నరులు కాదు
సైన్యములకు అధిపతియైన – పరిశుద్ధ దేవుడే నాకు బలం (2)
1. నావంటి వారు పారిపోదగునా – శత్రుబలమును పెంచదగునా (2)
ఊరకుండి నిను నమ్మెదను – నీ రక్షణ నేను చూచెదను (2) || నేనెందుకు ||
2. నీతిగా ఉండి నిర్భయముగను – సింహపు గుండెలా నిశ్చలముగను (2)
చూచెద నేను కన్నులు తెరచి – నాతో ఉన్న నీ హస్తమును (2) || నేనెందుకు ||
3. రక్షించుటకు గుఱ్ఱము రాదు – సంపద వలన ఆయువు లేదు (2)
అధమున ప్రధమున నిను వదలకనే – సదయా నిన్ను అనుసరింతు (2) || నేనెందుకు ||
English Lyrics
Nenendhuku Bhayapadavalenu Song lyrics in English
Nenendhuku Bhayapadavalenu – Naa Pakshamunnadhi Narulu Kaadhu
Sainyamulaku Adhipathiaina – Parishudha Dhevude Naaku Balam (2)
1. Naavanti Vaaru Paaripodhagunaa – Satrubalamunu Penchadhagunaa (2)
Oorakundi Ninu Nammedhanu – Nee Rakshana Nenu Choochedhanu (2)
|| Nenendhuku ||
2. Neethiga Undi Nirbhayamuganu – Simhapu Gundela Nischalamuganu (2)
Choochedha Nenu Kannulu Therachi – Naatho Unna Nee Hasthamunu (2)
|| Nenendhuku ||
3. Rakshinchutaku Gurramu Raadhu – Sampadha Valana Ayuvu Ledhu (2)
Adhamuna Pradhamuna Ninu Vadhalakane – Sadhayaa Ninu Anusarinthu (2)
|| Nenendhuku ||
Song Credits
Vocals: Pas.Mohan Palisetty
Lyrics & Tune: Sis Sharon Mohan Palisetty
Music: Pastor J Prasanth Kumar
Video Taking & Editing: NSPS Media Team
Youtube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs