నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను | Nenemaina Prabhuva Lyrics

నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను | Nenemaina Prabhuva Lyrics || Telugu Christian Praise Song

Telugu Lyrics

Nenemaina Prabhuva Ninne Lyrics in Telugu

నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను – నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)

నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)

నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2)      || నేనేమైనా ||


1. లేక లేక వృద్ధాప్యమందు – ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)

ఇచ్చిన నీవే బలి కోరగా (2)

తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా     || నేనేమైనా ||


2. సర్వము పోయి శరీరము కుళ్ళిన – నా అనువారే వెలివేసినా (2)

ఆప్తులంతా శత్రువులైనా (2)

అంతము వరకు సహియించిన ఆ యోబులా     || నేనేమైనా ||


3. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే – చావైనా అది నాకెంతో మేలే (2)

ఇదిగో నేను ఉన్నానయ్యా (2)

దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా      || నేనేమైనా ||

English Lyrics

Nenemaina Prabhuva Ninne Lyrics in English

Nenemaina Prabhuva Ninne Stutistaanu – Naakemunna Prabhuvaa Neeke Arpistaanu (2)

Nenemaiyunnano Nee Dhaya Valanenayyaa (2)

Naakunnanniya Neevicchina Veneayyaa (2)      || Nenemaina ||


1. Leka Leka Vrudhapyamandhu – Yekaika Kumaaruni Icchindhi Neeve (2)

Icchina Neeve Bali Koraagaa (2)

Thechchi Neeku Arpinchina Abrahaamulaa      || Nenemaina ||


2. Sarvamu Poyi Sareeramu Kullina – Naa Anuvaare Velivesinaa (2)

Aapthulanthaa Satruvulainaa (2)

Anthamu Varaku Sahiyinchina Aa Yobulaa        || Nenemaina ||


3. Naa Mattukaithe Bratukuta Kreesthe – Chaavaina Adhi Naakentho Mele (2)

Idhgo Nenu Unnanayyaa (2)

Dhayatho Nannu Gaikonumayyaa Naa Yesayyaa      || Nenemaina ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Nenemaina Prabhuva Ringtone Download

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

2 thoughts on “నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను | Nenemaina Prabhuva Lyrics”

Leave a comment

You Cannot Copy My Content Bro