నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను | Nenellappudu Yehovanu Sannuthinchedhanu Song Lyrics

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను | Nenellappudu Yehovanu Sannuthinchedhanu Song Lyrics || Telugu Christian Worship song

Telugu Lyrics

Nenellappudu Yehovanu Sannuthinchedhanu Lyrics in Telugu

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను.. (2)

ఆత్మతో సత్యముతో – మనస్సుతో నా ప్రాణముతో..

నా జీవితాంతము నా యేసుని ఇలలో…

నే వెంబడించెదను..

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) || నేనెల్లప్పుడు ||


1. నీతిమంతుల మొరవిని – శ్రమల నుండి విడిపించి (2)

విరిగిన మనస్సును – నలిగిన బ్రతుకును (2)

తన వాక్యముతో ఎల్లవేళలా నన్ను.. ఆదరించును.. (2)

ఓ..ఓ..ఓ..ఓ –  ఓ..ఓ..ఓ..ఓ  (2)


2. నిన్ను నమ్మిన వారిని – ఎన్నడూ ఎడబాయవని .. (2)

కరువులో కష్టములో – బాధలో బలహీనతలో (2)

తన ప్రేమతో ఎల్లవేళలా నను ఆదుకోనును (2)

ఓ..ఓ..ఓ..ఓ –  ఓ..ఓ..ఓ..ఓ  (2)  || నేనెల్లప్పుడు ||

English Lyrics

Nenellappudu Yehovanu Sannuthinchedhanu Lyrics in English

Nenellappudu Yehovanu Sannuthinchedhanu..(2)

Aathmatho Sathyamutho – Manassutho Naa Pranamutho..

Naa Jeevithanthamu Naa Yesuni Ilalo..

Ne Vembadinchedhanu..

Halleluyaa Halleluyaa Halleluyaa – Halleluyaa Halleluyaa Halleluyaa (2) || Nenellappudu ||


1. Neethimanthula Moravini – Sramala Nundi Vidipinchi (2)

Virigina Manassunu – Naligina Brathukunu (2)

Thana Vaakyamutho Ellavelalaa Nannu.. Aadharinchunu..(2)

Oh..Oh..Oh…Oh – Oh..Oh..Oh…Oh  (2)


2.Ninnu Nammina Vaarini – Ennadu Edabaayavani…(2)

Karuvulo Kastamulo – Baadhalalo Balaheenathalo (2)

Thana Prematho Ellavelalaa Nanu Aadhukonunu (2)

Oh..Oh..Oh…Oh – Oh..Oh..Oh…Oh  (2)  || Nenellappudu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

1 thought on “నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను | Nenellappudu Yehovanu Sannuthinchedhanu Song Lyrics”

Leave a comment

You Cannot Copy My Content Bro