Telugu Lyrics
Nenante Neekenduko Ee Prema Song Lyrics in Telugu
నేనంటే నీకెందుకో ఈ ప్రేమ – నన్ను మరచి పోవెందుకో (2)
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా – నన్ను విడిచి పోవెందుకో
కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో – కన్నీళ్ళలలో కడగండ్లలో వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు – ప్రాణమా నా ప్రాణమా – ప్రాణమా నా ప్రాణమా ( నేనంటే )
1.నిన్ను మర్చిపోయినా నన్ను మరచిపోలేవు – నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు (2)
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమమూర్తి – తాళలేను నీ ప్రేమను ( నేనంటే )
2.ప్రార్ధించకపోయినా పలకరిస్తూ ఉంటావు – మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు (2)
ఎందుకింత జాలి నా పై యేసయ్యా (4)
ఏ ఫలమో ఈ బంధమూ – నా ప్రేమమూర్తి తాళలేను నీప్రేమను ( నేనంటే )
English Lyrics
Nenante Neekenduko Ee Prema Song Lyrics in English
Nenante Neekenduko Ee Prema – Nannu Marachi Povendhuko.. (2)
Naa Oose Neekendhuko O Yesayya – Nannu Vidichi Povendhuko..
Kastalalo Nastalalo Vyadhulalo Badhalalof.. – Kannellalo Kadagandlalo Vedhanalo Sodhanalo..
Naa Pranamainavu Neevu – Pranamaa Naa Pranamaa – Pranamaa Naa Pranamaa (Nenante Neekendhuko)
1.Ninnu Marachipoyinaa Nannu Marachipolevu – Ninnu Vidachivellinaa – Nannu Veedipolevu (2)
Endhukintha Prema Naapai Yesayyaa..(4)
Ye Runamo Ee Bandhamu – Naa Prema Murthi – Thaalalenu Nee Premanu (Nenante Neekendhuko)
2.Prardhinchakapoyinaa Palakaristhu Untavu – Maata Vinakapoyinaa Kalavaristhu Untavu (2)
Endhukintha Jaali Naa Pai Yesayyaa (4)
Ye Phalamo Ee Bandhamu.. – Naa Prema Murthi Thalalenu Nee Premanu (Nenante Neekendhuko)
Song Credits
Lyrics, Tune, and Music: Guntur Raja Garu
Vocals: SP Balasubramanyam
Producer: Vijaya Raja Kale
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Nenante Neekenduko Ee Prema Song on Keyboard
Track Music
Nenante Neekenduko Ee Prema Track Music
Ringtone Download
Nenante Neekenduko Ee Prema Ringtone Download
MP3 song Download
Nenante Neekenduko Ee Prema MP3 song Download