నీవు నా తోడు ఉన్నావయ్యా | Neevu Naa Thodu Unnavayya Song Lyrics

Telugu Lyrics

Neevu Naa Thodu Unnavayya Song Lyrics in Telugu

నీవు నా తోడు ఉన్నావయ్యా… – నాకు భయమేల నా యేసయ్యా..

నీవు నాలోనే ఉన్నావయ్యా.. – నాకు దిగులేల నా మెస్సయ్యా.. (2)

నాకు భయమేల నాకు దిగులేల – నాకు చింతేల నాకు భీతి ఏల..   || నీవు ||


1.కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు – వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)

అడిగిన వారికి ఇచ్చేవాడవు… – వెదకిన వారికి దొరికేవాడవు… (2)

తట్టిన వారికి.. తలుపులు తెరిచే దేవుడవు.. (2)

దేవా దేవా నీకే స్తోత్రం (4)  || నీవు ||


2.వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు – రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)

నేనే సత్యం అన్న దేవా.. – నేనే మార్గం అన్న దేవా.. (2)

నేనే జీవము.. అని పలికిన దేవా… (2)

దేవా దేవా నీకే స్తోత్రం  (4)   || నీవు ||

English Lyrics

Neevu Naa Thodu Unnavayya Song Lyrics in English

Neevu Naa Thodu Unnavayya.. – Naku Bhayamela Naa Yesayyaa..

Neevu Nalone Unnavaya.. – Naku Dhigulela Naa Messiayya.. (2)

Naku Bhayamela Naku Dhigulela – Naku Chinthela Naku Bheethi Yela..  (Neevu)


1.Kastamulo Nastamulo Naa Thodu Unnavu – Vedhanalo Aavedhanalo Naa Chentha Unnavu (2)

Adigina Vaariki Ichevadavu..- Vedhakina Vaariki Dhorikevaadavu..  (2)

Thattina Variki.. Thalapulu Theriche Dhevudavu..  (2)

Dheva Dheva.. Neeke Sthothram  (4)     (Neevu)


2.Vyadhulalo Baadhalalo Ooratanichavu – Rakshanalo Samrakshakudai Dhairyamu Panchavu  (2)

Nene Sathyam Anna Dhevaa.. – Nene Maargam Anna Dhevaa…  (2)

Nene Jeevamu.. Ani Palikina Dheva..  (2)

Dheva Dheva.. Neeke Sthothram  (4)     (Neevu)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Neevu Naa Thodu Unnavayya Song Lyrics

Track Music

Neevu Naa Thodu Unnavayya Track Music

MP3 song Download

Neevu Naa Thodu Unnavayya MP3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro