నీవు లేని చోటేది యేసయ్యా | Neevu Leni Chotedi Yesayya Lyrics

Telugu Lyrics

Neevu Leni Chotedi Yesayya Song Lyrics in Telugu

నీవు లేని చోటేది యేసయ్యా – నే దాగి క్షణముండలేనయ్యా

నీవు చూడని స్థలమేది యేసయ్యా – కనుమరుగై నేనుండలేనయ్యా (2)

నీవు వినని మనవేది యేసయ్యా – నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)

నీవుంటే నా వెంట – అదియే చాలయ్యా   (4)     ( నీవు లేని )


1.కయీను కౄర పగకు బలియైన హేబేలు – రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు

అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు – మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు  (2)

చెవి యొగ్గి నా మొరను – యేసయ్యా నీవు వినకుంటే – నే బ్రతుకలేనయ్యా (2) (నీవుంటే నా వెంట)


2.సౌలు ఈటె దాటికి గురియైన దావీదు – ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు

సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును – గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2)

నీ తోడు.. నీ నీడ.. – యేసయ్యా నాకు లేకుంటే…- నే జీవించలేనయ్యా (2)   (నీవుంటే నా వెంట)

English Lyrics

Neevu Leni Chotedi Yesayya Song Lyrics in English

Neevu Leni Chotedhi Yesayyaa – Ne Dhagi Kshanamundalenayyaa..

Neevu Choodani Sthalamedhi Yesayya… – Kanumarugai Nenundalenayyaa (2)

Neevu Vinani Manavedhi Yesayyaa.. – Neevu Theerchani Bhadha Yedhi Yesayyaa… (2)

Neevunte Naa Venta – Adhiye Chalayyaa.. (4)  (Neevu Leni)


1.Kayyeenu Kroora Pagaku Baliyaina Hebelu – Rakthamu Pettina Keka Vinna Dhevudavu

Annala Ummadi Kutraku Guriayina Yosepu – Marana Ghosha Gothi Nundi Vinna Dhevudavu  (2)

Chevi Yoggi Naa Moranu – Yesayyaa Neevu Vinakunte – Ne Brathukalenayyaa..  (2)  (Neevunte Naa Venta)


2.Saulu Eete Dhatiki Guriayina Dhaaveedhu – Pranamu Kaapadi Rakshinchina Dhevudavu

Saathanu Pannina Keeduku Motthabadina Yobunu – Gelipinchi Dheevenalu Kuripinchina Dhevudavu  (2)

Nee Thodu. Nee Needa – Yesayyaa Naku Lekunte… – Ne Jeevinchalenayyaa (Neevunte Naa Venta)

Song Credits

LYRICS: REV DR VICTOR RAMPOGU

TUNE, MUSIC: BRO K Y RATNAM

SUNG BY: RAMYA BEHARA

VFX: DAVID VARMA

RECORDED AT K Y RATNAM STUDIO HYD

FLUTE: YUGANDAR

VIOLIN: TYAGARAJ

TABALA: ANIL ROBIN

CHORUS: SPANDANA

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Neevu Leni Chotedi Yesayya Lyrics

How to Play on Keyboard

Neevu Leni Chotedi Yesayya Song on Keyboard

Track Music

Neevu Leni Chotedi Yesayya Track Music

Ringtone Download

Neevu Leni Chotedi Yesayya Ringtone Download

MP3 song Download

Neevu Leni Chotedi Yesayya MP3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro