నీవు చేసిన ఉపకారములకు | Neevu Chesina Upakaramulaku Lyrics

Telugu Lyrics

నీవు చేసిన ఉపకారములకు – నేనేమి చెల్లింతును (2)

ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||


1.వేలాది నదులంత విస్తార తైలము – నీకిచ్చినా చాలునా (2)

గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని – నీకిచ్చినా చాలునా (2)    ||ఏడాది||


2.మరణపాత్రుడనైయున్న నాకై – మరణించితివ సిలువలో (2)

కరుణ చూపి నీ జీవ మార్గాన – నడిపించుమో యేసయ్యా (2)    ||ఏడాది||


3.విరిగి నలిగిన బలి యాగముగను – నా హృదయ మర్పింతును (2)

రక్షణ పాత్రను చేబూని నిత్యము – నిను వెంబడించెదను (2)    ||ఏడాది||


4.ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు – నీకేమి చెల్లింతును (2)

కపట నటనాలు లేనట్టి హృదయాన్ని – అర్పించినా చాలునా (2)      ||ఏడాది||

English Lyrics

Neevu Chesina Upakaramulaku – Nenemi Chellinthunu (2)

Yedadhi Dhoodalana.. Veladhi Pottellana (2) || Neevu Chesina ||


1.Veladhi Nadhulantha Visthara Thailamu – Neekichinaa Chalunaa (2)

Garbhaphalamaina Naa Jyestaputhruni – Nee Kichina Chalunaa  (2) || Yedadhi ||


2.Maranapaathrudanaiyunna Naakai – Maraninchithivaa Siluvalo (2)

Karunachoopi Nee Jeevamaargaana – Nadipinchumo Yesayya (2) || Yedadhi ||


3.Virigi Naligina Baliyagamuganu – Naahrudhaya Marpinthunu (2)

Rakshanapaathranu Chebooni Nithyamu – Ninu Vembadinchedhanu (2) || Yedadhi ||


4.Ee Goppa Rakshana Naakichinandhuku – Neekemi Chellinthunu (2)

Kapata Natanaalu Lenatti Hrudhayaanni – Arpinchinaa Chaalunaa (2) || Yedadhi ||

Song Credits

Lyrics and Tune: Mallela Kruparavu

Singer: N Jayapaul

Music Crew: Jayapaul Ministries

Song listed in Andhra Kraisthava Keerthanalu songs book

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

neevu chesina upakaramulaku lyrics

Chords

neevu chesina upakaramulaku song chords

Em D C Em

Neevu Chesina Upakaramulaku – Nenenemi Chellinthunu

C D Em

Yedadi Dudalana – Veladi Pottellana (2)


Em D Am Em

Velaadi Nadulantha Visthara Tailamu – Neekichhina Chaaluna

D C Em

Garbha Phalamaina Naa Jeshta Puthruni – Neekichhina Chaaluna (2) ||Yedadi||


E D Am Em

Marana Paathrudanaiyyunna Naakai – Maraninchithivi Silvalo

D C Em

Karunachupi Nee Prema Maargana – Nadipinchithivi Yesayya (2) ||Yedadi||


Em D Am Em

Virigi Naligina Baliyagamuganu – Naa Hrudayamarpinthunu

D C Em

Rakshanapaatranu Chebuni Nithyam – Ninu Vembadinchedanu (2) ||Yedadi||


Em D Am Em

Goppa Rakshana Naakichinanduna – Nenemi Chellinthunu

D C Em

Kapata Varthana Lekunda Hrudayanni – Arpinthuno Yesayya (2) ||Yedadi||

Mp3 Song Download

neevu chesina upakaramulaku Mp3 Song Download

Ringtone Download

neevu chesina upakaramulaku Ringtone Download

Track Music

neevu chesina upakaramulaku Track Music

How To Play Song On keyboard

neevu chesina upakaramulaku Song On keyboard

Song Meaning In English

For the favors, you’ve got done

What will I pay?

A year’s calves… heaps of calves

Oil as sizeable as heaps of rivers

It is sufficient for you

My first-born son

It is enough for you

You have died in place of me at the cross.

Show mercy for your manner of life

Lead Jesus

For giving me this high-quality protection

What will you pay?

A broken heart without hypocrisy

It is sufficient to offer.

Song Meaning in Telugu

neevu chesina upakaramulaku song meaning in telugu

నీవు చేసిన ఉపకారములకు అనే ఈ పాట చాల పాతది. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉంది.

దీనిని మల్లెల కృపారావు గారు రచించారు. మల్లెల కృపారావు గారు ఈరోజు జీవించి ఉండకపోయినా గాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఈరోజు తమ ఆరాధనలలో ఈ పాట పాడుతూ దేవుని మహిమ పరుస్తున్నారు.

neevu chesina upakaramulaku

ఈ పాటలో దేవుడు తన జీవితంలో చేసిన మేళ్లకై కృతజ్ఞుడై నేను నీకోసం ఏమి చెయ్యాలయ్యా. నా జీవితంలో లెక్కలేనన్ని మెల్లను నాకై చేసావు.

ఏడాది దూడలనివ్వాలా వేలాది పోటేళ్లనివ్వాలా

నదులంతా విస్తారమైన తైలం ఇవ్వాలా

లేక నాకు అతిప్రియమైన నా జ్యేష్ఠా పుత్రుడను ఇవ్వాలా.

నాకై నీవు మరణించావు నీ యొక్క నిత్యజీవ మార్గాన్ని నాకు చూపావు. నీ నామాన్ని స్తుతిస్తూ నీ రక్షణ కార్యం కోసం స్తుతులు చెల్లిస్తూ నా హృదయాన్ని నీకిస్తానని చెప్పాడు.

Leave a comment

You Cannot Copy My Content Bro