నీవే కృపాధారము | Neeve Krupadharamu Song Lyrics || Hosanna Ministries Worship Song || Sung by Pastors John Wesley, Ramesh, and Abraham Garu.
Telugu Lyrics
Neeve Krupadharamu Song Lyrics in Telugu
నీవే కృపాధారము త్రియేక దేవా – నీవే క్షేమాధారము నా యేసయ్యా (2)
నూతన బలమును నవనూతన కృపను (2)
నేటివరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా || నీవే కృపాధారము ||
1. ఆనందించితిని అనురాగ బంధాల – ఆశ్రయపురమైన నీలో నేను (2)
ఆకర్షించితివి ఆకాశముకంటే – ఉన్నతమైననీ ప్రేమను చూపి (2)
ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా – ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా || నీవే కృపాధారము ||
2. సర్వ కృపానిధి సీయోను పురవాసి – నీ స్వాస్థ్యముకై నను పిలచితివి (2)
సిలువను మోయుచు నీ చిత్తమును – నెరవేర్చెదను సహనము కలిగి (2)
శిథిలముకాని సంపదలెన్నో నాకై దాచితివి
సాహసమైన గొప్పకార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాధారము ||
3. ప్రాకారములను దాటించితివి – ప్రార్థన వినెడి పావనమూర్తివి (2)
పరిశుద్ధులతో నను నిలిపితివి – నీ కార్యములను నూతనపరచి (2)
పావనమైన జీవనయాత్రలో విజయమునిచ్చితివి
పరమరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగుజాడలు జారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాధారము ||
English Lyrics
Neeve Krupadharamu Song Lyrics in English
Neeve Krupadharamu Triyeka Dheva -Neeve Kshemaadhaaramu Naa Yesayyaa (2)
Noothana Balamunu Nava Noothana Krupanu (2)
Netivaraku Dhayacheyuchunnavu
Ninne Aaradhinthunu Parishuddhuda – Ee Sthothra Geetham Neekenayyaa
|| Neeve Krupadharamu ||
1. Aanandhinchithini Anuraaga Bandhala – Aasrayapuramaina Neelo Nenu (2)
Aakarshinchithivi Aakasamukante – Unnahamainanee Premanu Choopi (2)
Aapadhalenno Alumukunnanu Abhayamunicchithivi
Aavedhanala Agnijvalalo Andaga Nilichithivi
Aalochanavai Aasrayamicchi Kaapaduchunnavu
Neeke Ee Prema Geetham Ankithamayyaa – Ee Sthothra Geetham Neekenayyaa
|| Neeve Krupadharamu ||
2. Sarva Krupanidhi Seeyonu Puravaasi – Nee Swasthyamukai Nanu Pilichithivi (2)
Siluvanu Moyuchu Nee Chitthamunu – Neraverchedhanu Sahanamu Kaligi (2)
Sidhilamu Kaani Sampadhalenno Naakai Dhachithivi
Saahasamaina Goppa Kaaryamulu Naakai Chesithivi
Sarvasakthi Gala Dhevudavai Nadipinchuchunnavu
Ninne Aaradhinthunu Parishuddhuda – Ee Sthothra Geetham Neekenayyaa
|| Neeve Krupadharamu ||
3. Praakaramulanu Dhaatinchithivi – Prardhana Vinedi Paavanamoorthivi (2)
Parishuddhulatho Nanu Nilipithivi – Nee Kaaryamulanu Noothanaparachi (2)
Paavanamaina Jeevana Yaathralo Vijayamunicchithivi
Parama Raajyamulo Niluputakoraku Abhishekinchithivi
Paavanudaa Naa Adugulu Jaaraka Sthiraparachinavu
Ninne Aaradhinthunu Parishuddhuda – Ee Sthothra Geetham Neekenayyaa
|| Neeve Krupadharamu ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Vocals: Pastor John Wesley Garu
Pastor Ramesh Garu and Abraham Garu.
Chords
Neeve Krupadharamu Song Chords
Dm F
నీవే కృపాధారము త్రియేక దేవా
C A# Dm
నీవే క్షేమాధారము నా యేసయ్యా (2)
F
నూతన బలమును నవ నూతన కృపను (2)
Dm C A#
నేటివరకు దయచేయుచున్నావు – నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
C A# Dm
ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా .. || నీవే ||
Dm C A# Dm
1. ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను (2)
Dm C A# Dm
ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి (2)
Am
ఆపదలెన్నో అలముకున్నను – అభయము నిచ్చితివి
Am
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి
F A#
ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
C A#
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
C A# Dm
ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా (2) || నీవే ||
Repeat the Same Chords for other Verses Also.
Ringtone Download
Neeve Krupadharamu Ringtone Download
Mp3 Song Download
Neeve Krupadharamu Mp3 Song Download
Click On Download as 320 KBPS Option
More Hosanna Ministries Songs
Click Here for more Hosanna Ministries Songs