నీవే అర్హుడవు | Neeve Arhudavu Song Lyrics

నీవే అర్హుడవు | Neeve Arhudavu Song Lyrics ||

Telugu Lyrics

Neeve Arhudavu Song Lyrics in Telugu

నీ ప్రేమనుండి నన్ను యెడబాపు వారెవరు

నీ నుండి వేరుగా దూరపరచువారెవరు

నీవే నా దేవుడవు మార్చు లేనివాడవు

నిరతం స్తుతులకు పాత్రుడవు  (2)

నీవే అర్హుడవు అర్హుడవు ఎన్నడు మారనివాడవు

యోగ్యుడవు యోగ్యుడవు ఎన్నడు మారని వాడవు  (2) || నీ ప్రేమనుండి ||


1. ఆకోరు అనుభవం శ్రమల లోయలో

నాతోడు నిలిచావు నన్ను ఆదరించావు  (2)

నిరీక్షణ ద్వారము తెరిచావు నీవు

నిరుత్సాహమంతయు తొలగించినావు   (2)  || నీవే అర్హుడవు ||


2. బాకా అనుభవం యెండిన జీవితం

కన్నీరు తుడిచావు నాట్యముగా మార్చావు  (2)

ఆకాశవాకిండ్లు తెరిచావు నీవు

దీవెన వర్షము కురిపించినావు    (2)   || నీవే అర్హుడవు ||


3. ఐగుప్తు అనుభవం బానిస జీవితం

విడుదల చేసావు మార్గము చూపావు   (2)

విమోచన ద్వారము తెరిచావు నీవు

విజయోత్సాహము దయచేసినావు      (2)   || నీవే అర్హుడవు ||


4. మారా అనుభవం చేదైన జీవితం

మధురంగా మార్చావు జీవాన్ని నింపావు  (2)

బండను చీల్చి దాహము తీర్చావు

నీ జీవ జలముతో తృప్తిపరచినావు   (2)   || నీవే అర్హుడవు ||

English Lyrics

Neeve Arhudavu Song Lyrics in english

Nee Premanundi Nannu Yedabapu Vaarevaru

Neenundi Veruga Dhooraparachuvarevaru

Neeve Naa Dhevudavu Maarpu Lenivaadavu

Niratham Sthuthulaku Paathrudavu (2)

Neeve Arhudavu Arhudavu Ennadu Maaranivaadavu

Yogyudavu Yogyudavu Ennadu Maarani Vaadavu (2)  ||Nee Premanundi ||


1. Aakoru Anubhavam Sramala Loyalo

Naathodu Nilichavu Nannu Aadharinchavu (2)

Nireekshana Dhvaramu Therichavu Neevu

Niruthsahamanthayu tholaginchinaavu (2) || Neeve Arhudavu ||


2. Baaka Anubhavam Yendina Jeevitham

Kanneeru Thudichavu Natyamuga Maarchavu (2)

Aakasavakindlu Therichavu Neevu

Dheevena Varsham Kuripinchinaavu (2) || Neeve Arhudavu ||


3. Aigupthu Anubhavam Banisa Jeevitham

Vidudhala Chesavu Maargamu Choopavu (2)

Vimochana Dhvaramu Therichavu Neevu

Vijayothsaahamu Dhayachesinavu (2)  || Neeve Arhudavu ||


4. Maara Anubhavam Chedhaina Jeevitham

Madhuramga Maarchavu Jeevaanni Nimpaavu (2)

Bandanu Cheelchi Dhahamu Theerchavu

Nee Jeeva Jalamulatho Thrupthiparachinaavu (2) || Neeve Arhudavu ||

Song Credits

Lyrics and Tune: Bro.Gunaveer Paul

Vocals: Sis.Sangeetha Daniel Paul

Music: Avinash Ansel

Rhythms: Issac

Mix & Mastered By :AP Sekar garu

Tablas:Kiran and Sruthiraj Chennai

Violins: Balaji garu

Dilrubha:Sarojini garu

Flutes: Ramesh Chennai

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro