నీతో సమమెవరు | Neetho Samamevaru Song Lyrics || Telugu Christian worship Song
Telugu Lyrics
Neetho Samamevaru Song Lyrics in Telugu
నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు – నీలా క్షమియించేదెవరు యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు (2)
నీతో సమమెవరు నీలా ప్రేమించేదవరు – నీలా క్షమియించేదెవరు యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు (2) || నీతో సమమెవరు ||
1. లోక బంగారము ధన ధాన్యాదులు – ఒక్క పోగేసినా నీతో సరితూగునా
జీవ నదులన్నియు సర్వ సంద్రములు – ఒకటై ఎగసినా నిన్ను తాకగలవా (2)
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన – నీవేగా చాలిన దేవుడవు (2) || నీతో ||
2. పలు వేదాలలో మత గ్రంథాలలో- పాపమే సోకని పరిశుద్దుడేడి..
పాప పరిహారార్థం సిలువ మరణమొంది – తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు (2)
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా – నీవేగా మంచి దేవుడవు (2) || నీతో ||
3. నేను వెదకకున్నా నాకు దొరికితివి – నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి
పలు గాయాలు చేసి తరచు రేపితిని – నన్నెంతో సహించి క్షమియించితివి (2)
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి – నీవేగా విమోచకుడవు (2) || నీతో ||
English Lyrics
Neetho Samamevaru Song Lyrics in English
Neetho Samamevaru Neela Preminchedhevaru –
Neelaa Kshamiyinchedhevaru Yesayya
Neelaa Paapikai Pranam Pettina Vaarevaru.. (2)
Neetho Samamevaru Neela Preminchedhevaru – Neelaa Kshamiyinchedhevaru Yesayya
Neelaa Paapikai Pranam Pettina Vaarevaru.. (2) || Neetho Samamevaru ||
1. Loka Bangaramu Dhana Dhanyadhulu – Okka Pogesinaa.. Neetho Sarithugunaa..
Jeeva Nadhulanniyu Sarva Sandhramulu -Okatai Yegasinaa Ninnu Thaakagalavaa (2)
Loka Saukhyalannee Okachota Kummarinchinaa – Neevegaa Chalina Dhevudavu (2)
|| Neetho Samamevaru ||
2. Palu Vedhalalo Matha Grandhalalo – Papame Sokani Parishuddhudedi..
Paapa Pariharardham Siluva Maranamondhi –
Thirigi Lechinatti Dhaiva Narudevvaru (2)
Neelaa.. Parishuddha Dhevudevarunnarayya – Neevegaa Manchi Dhevudavu (2)
|| Neetho Samamevaru ||
3. Nenu Vedhakakunna Naku Dhorikithivi – Nenu Preminchakunna Nannu Preminchithivi
Palu Gaayalu Chesi Tharachu Repithini – Nannentho Sahinchi Kshamiyinchithivi (2)
Neelaa Jaligala Premagala Dhevudedi.. – Nevega Vimochakudavu (2)
|| Neetho Samamevaru ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Neetho Samamevaru Song on Keyboard
MP3 song Download
Neetho Samamevaru MP3 song Download