Telugu Lyrics
Neetho Nenu Naduvalani Song Lyrics in Telugu
నీతో నేను నడువాలని – నీతో కలిసి ఉండాలని (2)
ఆశయ్యా చిన్న ఆశయ్యా – ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా (2) || నీతో నేను ||
1. నడవలేక నేను ఈ లోక యాత్రలో – బహు బలహీనుడనైతినయ్యా (2)
నా చేయి పట్టి నీతో నన్ను – నడిపించుమయ్యా నా యేసయ్యా (2)
నీతో నడువాలని – నీతో ఉండాలని – చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య || ఆశయ్యా ||
2. సౌలును పౌలుగా – మార్చిన నా గొప్ప దేవుడా (2)
నీలో ప్రేమా నాలో నింపి – నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)
నీలా ఉండాలని – నీతో ఉండాలని – చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య || ఆశయ్యా ||
English Lyrics
Neetho Nenu Naduvalani Song Lyrics in English
Neetho Nenu Naduvalani – Neetho Kalisi Undalani (2)
Aasayyaa Chinna Aasayyaa – O Yesayya Neeve Teercheyyalayya (2) || Neetho Nenu ||
1. Nadavaleka Nenu Ee Loka Yatralo – Bahu Balahinudu Naitinayya (2)
Na Cheyi Pattina Neetho Nannu – Nadipinchumayya Na Yesayya (2)
Neetho Naduvalani – Neetho Undalani – Chinna Aasayya.. O Yesayya || Aasayyaa ||
2. Saulunu Pauluga – Marchina Na Goppa Devudaa (2)
Neelo Prema Nalo Nimpi – Neela Nannu Neevu Marchumayya (2)
Neela Undalani – Neetho Undalani – Chinna Aasayya.. O Yesayya || Aasayyaa ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Album Name: Neetho Nenu naduvalani
Singer: Keeravani
Lyricist: Mutyala Sunil
Music: KJ Sudhakar
Chords
Neetho Nenu Naduvalani Song Chords
Am G F Am
నీతో నేను నడవాలని – నీతో కలసి వుండాలని (2)
Am G F G Am
ఆశయ్య చిన్ని ఆశయ్య – ఓ యేసయ్య నీవే తీర్చాలయా (2)
Am G F G Am
1. నడవలేక నేను ఈలోక యాత్రలో – బహు బలహీనుడనైతినయా (2)
Am G F G Am
నా చేయి పట్టి నీతో నన్ను – నడిపించుమయ్య నా యేసయ్యా (2)
Am G F G Am
నీతో నడవాలని – నీతో వుండాలని – చిన్నఆశయ్య – ఓ యేసయ్యా || ఆశయ్య ||
How to Play on Keyboard
Neetho Nenu Naduvalani Song on Keyboard
Track Music
Neetho Nenu Naduvalani Track Music
Ringtone Download
Neetho Nenu Naduvalani Ringtone Download
Mp3 Song Download
Neetho Nenu Naduvalani Mp3 Song Download