నీతో గడిపే ప్రతి క్షణము | Neetho Gadipe Prathi Kshanamu Lyrics

Neetho Gadipe Prathi Kshanam | Ps.Jyothi Raju | Telugu Christian Song

Telugu Lyrics

Neetho Gadipe Song Lyrics in Telugu

నీతో గడిపే ప్రతి క్షణము -ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)

కృప తలంచగా మేళ్లు యోచించగా (2)

నా గళమాగదు స్తుతించక – నిను కీర్తించక

యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) || నీతో ||


1. మారా వంటి నా జీవితాన్ని – మధురముగా మార్చి ఘనపరచినావు (2)

నా ప్రేమ చేత కాదు – నీవే నను ప్రేమించి (2)

రక్తాన్ని చిందించి – నన్ను రక్షించావు (2)       || యేసయ్యా ||


2. గమ్యమే లేని ఓ బాటసారిని – నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)

నా శక్తి చేత కాదు – నీ ఆత్మ ద్వారానే (2)

వాగ్ధానము నెరవేర్చి – వారసుని చేసావు (2)      || యేసయ్యా ||

English Lyrics

Neetho Gadipe Song Lyrics in English

Neetho Gadipe Prathi Kshanamu – Anandha Bhaashpaalu Aagavayya (2)

Krupa Thalanchaga Mellu Yochinchaga (2)

Na Galamagadhu Sthutinchaka – Ninu Keerthinchaka

Yesayya Yesayya – Naa Yesayya (4) || Neetho ||


1. Mara Vanti Na Jeevithannii – Madhuramuga Marchi Ghanaparachinaavu (2)

Naa Prema Chetha Kadhu – Neeve Nanu Preminchi (2)

Rakthanni Chindinchi – Nannu Rakshinchavu (2)   || Yesayya ||


2. Gamyame Leni O Baatasarini – Neetho Unnanu Bhayamu Ledhannavu (2)

Naa Shakti Cheta Kadu – Nee Aathma Dwaarane (2)

Vaagdhaanamu Neraverchi – Vaarasuni Chesaavu (2)  || Yesayya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Tune, and Vocals:  Pastor Jyothi Raju Garu

Track Music

Neetho Gadipe Prathikshanamu Track

Ringtone Download

Neetho Gadipe Prathi Kshanamu Ringtone Download

Leave a comment

You Cannot Copy My Content Bro