నీతిగల యెహోవా స్తుతి | Neethi Gala Yehova Lyrics

నీతిగల యెహోవా స్తుతి | Neethi Gala Yehova Lyrics || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Neethi Hala Yehova Lyrics in Telugu

నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి

మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని

దాల్చుకొని సేవించుడి       || నీతిగల ||


1. చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా

సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును   || నీతిగల ||


2. సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు

గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను   || నీతిగల ||


3. గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో

పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి    || నీతిగల ||


4. పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని

పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు    || నీతిగల ||


5. ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని

వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి    || నీతిగల ||


6. ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని

త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే     || నీతిగల ||

English Lyrics

Neeti Gala Yehova Lyrics in English

Neethi Gala Yehova Sthuthi Mee – Aathmatho Narpinchudi

Mee Aathmatho Narpinchudi – Dhaathayavu Mana Kreesthu Neethini

Dhaalchukoni Sevinchudi  || Neethi Gala ||


1. Chadhala Budamiyu Raviyu Jaladhiyu Nadhulu Girulanu Jakkagaa

Sadhamalambagu Dhaiva Naamamu – Sarvadhaa Nuthi Jeyunu   || Neethi Gala ||


2. Sarvasakthuni Kaaryamukee  – Sarva Raastramulanniyu

Garvamulu Vidi Thalalu Vanchuchu – Nurvilo Nuthijeyunu   || Neethi Gala ||


3. Geetha Thaandava Vaadyamulache – Breethi Parachedu Sevatho

Paathakambulu Pariharinchedu – Dhaathane Sevinchudi     || Neethi Gala ||


4.Parama Dhoothalu Narulu Pudamini – Moralubettuchu Dhevuni

Paramu Nandhunnatti Yesuni – Paadhamulu Sevinthuru     || Neethi Gala ||


5. Ilanu Bhakthulu Goodukoniyu – Balamu Galgina Dhevuni

Velayu Sthuthi Ve Nollathodanu – Visugu Jendhaka Jeyudi     || Neethi Gala ||


6. Aathma Neevika Melukoni Su-Ddhaathma Yesuni Dhandrini

Thrithvamagunaa Yeka Dhevuni – Harshamuna Sevimpane    || Neethi Gala ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Pasupuleti Daaveedu

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro