నీకు నీవుగా నన్ను చూడగా | Neeku Neevuga Nannu Choodaga Song Lyrics

నీకు నీవుగా నన్ను చూడగా | Neeku Neevuga Nannu Choodaga Song Lyrics || Latest Christmas Song 2022 | A R Stevenson

Telugu Lyrics

Neeku Neevuga Song Lyrics in Telugu

నీకు నీవుగా నన్ను చూడగా పరమునుండి దిగివచినావయ్యా

నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనెంతటివాడను యేసయ్యా (2)

పండుగ ఇది క్రిస్మస్ పండుగ – గుండెల నిండుగ ఆనందం పండెగా (2)  || నీకు నీవుగా ||


1. శాపదోషమును పరిహరించగ  దీనుడై  దిగివచ్చినావయ్యా  (2)

పాడైపోయిన నా స్థితిమార్చగ శరీరాన్ని దాల్చుకున్న యేసయ్యా  (2)

పండుగ ఇది క్రిస్మస్ పండుగ – గుండెల నిండుగ ఆనందం పండెగా  (2)  || నీకు నీవుగా ||


2. నిత్యజీవమును  అనుగ్రహించగ దాసుడై దిగివచ్చినావయ్యా (2)

తండ్రి ఇంటికి దారిని చూపగ ప్రభావాన్ని వదులుకున్న యేసయ్యా (2)

పండుగ ఇది క్రిస్మస్ పండుగ గుండెల నిండుగ ఆనందం పండెగా  (2)  || నీకు నీవుగా ||


3. పాపలోకమును కనికరించగ బాలుడై దిగివచినావయ్యా (2)

మంటివానితో స్నేహము చేయగ స్వరూపాన్ని మార్చుకున్న యేసయ్యా (2)

పండుగ ఇది క్రిస్మస్ పండుగ – గుండెల నిండుగ ఆనందం పండెగా  (2)  || నీకు నీవుగా ||

English Lyrics

Neeku Neevuga Song Lyrics in English

Neeku Neevuga Nannu Choodaga Paramunundi Dhigivachhinavayya

Naapai Inthagaa Prema Choopagaa Nenenthativaadanu Yesayyaa (2)

Panduga Idhi Christmas Panduga – Gundela Ninduga Aanandham Pandega (2)

|| Neeku Neevuga ||


1. Saapadhoshamu Pariharinchaga Dheenudai Dhigivachhinavayyaa (2)

Paadaipoyina Naa Sthithimaarchaga Sareeranni Dhalchukunna Yesayyaa (2)

Panduga Idhi Christmas Panduga – Gundela Ninduga Aanandham Pandega (2)

|| Neeku Neevuga ||


2.Nithyajeevamunu Anugrahinchaga Dhasudai Dhigivachinavayyaa (2)

Thandri Intiki Dharini Choopaga Prabhavanni Vadhulukunna Yesayyaa (2)

Panduga Idhi Christmas Panduga – Gundela Ninduga Aanandham Pandega (2)

|| Neeku Neevuga ||


3.Papalokamunu Kanikarinchaga Baaludai Dhigivachinavayyaa (2)

Mantivaanitho Snehamu Cheyaga Swaroopanni Maarchukunna Yesayyaa (2)

Panduga Idhi Christmas Panduga – Gundela Ninduga Aanandham Pandega (2)

|| Neeku Neevuga ||

Song Credits

Lyrics, Tune, Music & Voice: Dr. A R Stevenson

Keys: Chinna

Rhythms: Pavan

Tabla: Jogarao

Harmony: Sofia Glory, Jyothi, Sofia, Divya Deepthi

Mix & Master: Dinesh

Choreographer: Prabhu Das

Dop: Rex Rejoys, Abhishek

Video Editing: Rex Rejoys

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro