నీకేమి చెల్లింతునయ్యా | Neekemi Chellinthunayya Song Lyrics

Telugu Lyrics

Neekemi Chellinthunayya Song Lyrics in Telugu

నీకేమి చెల్లింతునయ్యా – సిలువలో నీవు చూపిన ప్రేమకై  (2)

మాటలతో ప్రకటించినా – పాటలతో ఘనపరిచనా  (2)

ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య  (4)     || నీకేమి ||


1.నరులను ప్రేమించి వారి పాపము క్షమియింప – పరమును విడిచి ఇలా భువికేతెంచావు  (2)

రిక్తుడిగా వచ్చి దాసుడవైన యేసయ్య  (2)

దాసుడవైన యేసయ్య 

ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య (4)     || నీకేమి ||


2.సిలువను మోసి దాని విలువను మార్చావు – కలువరి గిరిని రక్షణ గిరిగా మార్చావు (2)

పాపినైన నన్ను మార్చి నా గతిని చూపిన యేసయ్య (2)

నా గతిని చూపిన యేసయ్య

ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య  (4)    || నీకేమి ||


3.పాపము భరియించి మా శాపము తొలగించి – సిలువలో రక్తము కార్చి మమ్ము రక్షించావు  (2)

నిత్యము జీవించె నిరీక్షణ -ఇచ్చిన యేసయ్య (2)

నిరీక్షణ ఇచ్చిన యేసయ్య

ఆత్మతో ఆరాదించనా నా యేసయ్య  (4)   || నీకేమి ||

Song Credits

Lyrics & Produced: Bro. Yohanu Katru

Tune & Music: KY Ratnam

Singer: Anweshaa

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Neekemi chellinthunayya Song Lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro