నీ వాక్యమే నన్ను బ్రతికించెను | Nee Vakyame Nannu Brathikinchenu

నీ వాక్యమే నన్ను బ్రతికించెను | Nee Vakyame Nannu Brathikinchenu || Telugu Christian Comfort Song

Telugu Lyrics

Nee Vakyame Nannu Brathikinchenu Lyrics in Telugu

నీ వాక్యమే నన్ను బ్రతికించెను – భాధలలో నెమ్మది నిచ్చెను (2)

కృపా శక్తి దయా సత్యసంపూర్ణుడా – వాక్యమైయున్న యేసు వందనమయ్యా (2)


1. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను – సమతలమగు భూమిపైన నన్ను నిలిపెను  (2)

నా పాదములకు – దీపమాయెను  (2)

సత్యమైన మార్గములో – నడుపుచుండెను (2)   || నీ వాక్యమే ||


2. శత్రువును ఎదురుకునే సర్వాంగ కవచమై – యుద్ధమునకు సిద్దమనస్సు నిచ్చుచుండెను (2)

అపవాది వేయుచున్న – అగ్నిబాణములను (2)

ఖడ్గమువలె అడ్డుకొని – ఆపివేయుచున్నది (2)      || నీ వాక్యమే ||


3. పాలవంటిది జుంటి తేనెవంటిది – నా జిహ్వకు మహామధురమైనది (2)

మేలిమి బంగారుకన్నా – మిన్నయైనది (2)

రత్నారాసులకన్నా కోరదగినది (2)      || నీ వాక్యమే ||

English Lyrics

Nee Vakyame Nannu Brathikinchenu Lyrics in English

Nee Vaakyame Nannu Brathikinchenu – Baadhalalo Nemmadhi Nichenu (2)

Krupaa Sakthi Daya Sathya Sampoornudaa – Vaakyamaiyunna Yesu Vandhanamayya (2)


1. Jigatagala Oobi Nundi Levanethenu – Samathalamagu Bhoomipaina Nannu Nilipenu (2)

Naa Paadhamulaku  – Dheepamaayenu (2)

Sathyamaina Maargamulo – Nadupuchundenu (2)  || Nee Vaakyame ||


2. Sathruvunu Yedhurkune Sarvaanga kavachamai –

Yuddhamunaku Siddha Manasu Nichhuchundenu (2)

Apavadhi Veyuchunna – Agni Baanamulanu (2)

Khadgamuvale Addukoni – Aapiveyuchunnadhi (2)    || Nee Vaakyame ||


3. Paalavantidhi Junte Thenevantidhi – Naa Jihwaku Mahaamadhuramainadhi (2)

Melimi Bangarukanna – Minnaayinadhi (2)

Rathna Raasulakanna Koradhaginadhi (2)   || Nee Vaakyame ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Nee Vakyame Nannu Brathikinchenu Song on Keyboard

Track Music

Nee Vakyame Nannu Brathikinchenu Song Track Music

Ringtone Download

Nee Vakyame Nannu Brathikinchenu Ringtone Download

More Comfort Songs

Click Here for more Telugu Christian Comfort Songs

Leave a comment

You Cannot Copy My Content Bro