నీ స్వరము వినిపించు ప్రభువా | Nee Swaramu Vinipinchu Prabhuva || Telugu Christian Gospel Song
Telugu Lyrics
Nee Swaramu Vinipinchu Prabhuva Lyrics in Telugu
నీ స్వరము వినిపించు ప్రభువా – నీ దాసుడాలకించున్ (2)
నీ వాక్యమును నేర్పించుము – దానియందు నడచునట్లు నీతో (2) || నీ స్వరము ||
1. ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము
దినమంతటి కొరకు నను సిద్దపరచు రక్షించు ఆపదల నుండి
రక్షించు ఆపదల నుండి || నీ స్వరము ||
2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు
నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు
నేర్పించుము ఎల్లప్పుడు || నీ స్వరము ||
3. భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము
అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను
ధైర్యపరచుము నన్ను || నీ స్వరము ||
4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే
నీతో మనుజులతో సరిజేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా
నీ దివ్య వాక్యము ద్వారా || నీ స్వరము ||
English Lyrics
Nee Swaramu Vinipinchu Prabhuva Lyrics in English
Nee Swaramu Vinipinchu Prabhuva – Nee Dhaasudalakinchun (2)
Nee Vaakyamunu Nerpinchumu – Dhaaniyandu Nadachunatlu Neetho (2)
|| Nee Swaramu ||
1. Udhayamunane Lechi Nee Swaramu Vinuta Naaku Entho Madhuramu
Dhinamantati Koraku Nanu Siddhaparachu Rakshinchu Aapadhala Nundi
Rakshinchu Aapadhala Nundi || Nee Swaramu ||
2. Nee Vaakyamu Chadhivi Nee Swaramu Vinuchu Sari Jesukondhu
Nee Margamulo Nadachunatlugaa Nerpinchumu Yellappudu
Nerpinchumu Yellappudu || Nee Swaramu ||
3. Bhaya Bheethulatho Thufaanulalo Nee Swaramu Vinipinchumu
Abhayamunimmu O Goppadheva Dhairya Parachumu Nannu
Dhairya Parachumu Nannu || Nee Swaramu ||
4. Naatho Maatladu Spashṭamugaa Prabhuvaa Nee Swaramu Naa Korake
Neetho Manujulatho Sarijesukondhu Nee Dhivya Vaakyamu Dhwaara
Nee Dhivya Vaakyamu Dhwaara || Nee Swaramu ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Nee Swaramu Vinipinchu Prabhuva Ringtone Download
Testimony
Asher Andrew Testimony
More Gospel Songs
Click Here for more Telugu Christian Gospel Songs