నీ సన్నిధిలో ఆనందమే | Nee Sannidhilo Anandhame song lyrics

Telugu Lyrics

Nee Sanndhilo Song Lyrics in Telugu

నీ సన్నిధిలో ఆనందమే – నీ సేవలోనే సంతోషమే (2)

స్తుతులందుకో స్తోత్రార్హుడా – పదివేలలో అతి సుందరుడా (2)
కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా || నీ సన్నిధిలో ||


మా హృదయాలను నీ ఆలయముగా – నీ ఆలయమే మా దాగు చోటుగా (2)

నీ చిత్తము మాలో నెరవేరగా – పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా (2)

కృప చూపుము దేవా – దీవించు ప్రభువా
నీ ఆత్మ శక్తితో నింపుము దేవా
కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా || నీ సన్నిధిలో ||


నీ మహిమార్థమే మా క్రియలన్నియు – నీ కనికరములే మేలులన్నియు (2)

విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా – నీ వాక్య వెలుగులో దర్శించుమా (2)

దరి చేర్చు ప్రభువా – పరలోక దేవా
కడ వరకు మమ్ము నడిపించుమా
కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా || నీ సన్నిధిలో ||

English Lyrics

Nee Sanndhilo Song Lyrics in English

Nee sannidhilo aanandame – nee sevalone santoshame (2)
Stutulanduko stotraarhuda.. Padivelalo atisundaruda.. (2)
Karuninchuma karunaamaya.. Mahima ghanata neeke deva.. || Nee ||


1. Maa hrudayaalanu nee aalayamuga – nee aalayame maa daaguchotuga (2)
Nee chittamu maalo neraveraga.. Paripoornamaina nee prema pondaga (2)

Krupa choopumu deva – deevinchu prabhuva – nee aatma sakthito nimpumu deva
Karuninchuma karunaamaya – Mahima ghanata neeke deva.. || Nee ||


Nee mahimaardhame ma kriyalanniyu – nee kanikaramule melulanniyu //2//
Viswaasamuto praardhimpa nerpuma – nee vaakya velugulo darsinchuma //2//

Daricherchu prabhuva paraloka deva.. kadavaraku mammu nadipinchuma.. //2//
Karuninchuma karunaamaya – Mahima ghanata neeke deva.. //Nee//​​

Song Credits

Lyrics & Producer: Joshua Shaik

Music: Pranam Kamlakhar

Tune: Kavitha Shaik

Vocals: Haricharan

Keys: Stephen Devassy

Guitars: Keba Jeremiah

Veena: Haritha

Chorus: Surmukhi, Feji, Sindhuri, Aishwarya, Hemambiga, Supraja Sairam, Kavitha Illango

Video Edit: Priyadarshan

Music Co-Ordinator: Vincent

Title Design: Devanand Saragonda

Youtube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Joshua Shaik Testimony

Testimony

More Joshua Shaik Songs

Click Here for more Joshua Shaik Songs

Leave a comment

You Cannot Copy My Content Bro