నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం | Nee Prema Entho Entho Madhuram Lyrics | Dr Philip P Jacob | Telugu Lyrical Song
Telugu Lyrics
Nee Prema Entho Entho Madhuram Lyrics in Telugu
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్యా… – యేసయ్యా… (2) || నీ ప్రేమ ||
1. చెల్లికుండునా నీ ప్రేమ – కన్న తల్లికుండునా నీ ప్రేమా
అన్నకుండునా నీ ప్రేమ – కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2)
యేసయ్యా… – యేసయ్యా… (2) || నీ ప్రేమ ||
2. సిలువకెక్కెను నీ ప్రేమ – నాకై రక్తం కార్చేను నీ ప్రేమ
మరణించెను నీ ప్రేమ – నాకై తిరిగిలేచెను నీ ప్రేమా (2)
యేసయ్యా… – యేసయ్యా… (2) || నీ ప్రేమ ||
3. మారిపోనిది నీ ప్రేమ – నన్ను మార్చుకున్నది నీ ప్రేమా
బలమున్నది నీ ప్రేమలో – గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2)
యేసయ్యా… – యేసయ్యా… (2) || నీ ప్రేమ ||
English Lyrics
Nee Prema Entho Entho Madhuram Lyrics in English
Nee Prema Entho Entho Madhuram
Yesu Nee Prema Entho Entho Madhuram
Yesayya… – Yesayya… (2) || Nee Prema ||
1. Chellikunda Naa Prema – Kanna Thallikunda Naa Prema
Annakunda Naa Prema – Kanna Thandrikunda Naa Prema (2)
Yesayya… – Yesayya… (2) || Nee Prema ||
2. Siluvakekkena Naa Prema – Nakai Raktham Karchenu Naa Prema
Maraninchenu Naa Prema – Nakai Thirigilechenu Naa Prema (2)
Yesayya… – Yesayya… (2) || Nee Prema ||
3. Maariponidi Naa Prema – Nannu Marchukunnadi Naa Prema
Balamunnadhi Naa Prema Lo – Goppa Bhagyamunnadhi Naa Prema Lo (2)
Yesayya… – Yesayya… (2) || Nee Prema ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Nee Prema Entho Entho Madhuram Ringtone Download