నీ పిలుపు సాంగ్ లిరిక్స్ | Nee Pilupu Valana Nenu Song Lyrics

Telugu Lyrics

Nee pilupu valana nenu song lyrics Telugu

నీ పిలుపు వలన నేను నశించి పోలేదు – నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు

నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను – నీ ప్రేమకు సాటి లేదు (2)

1. నశించుటకు ఎందరో వేచియున్నను – నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను

ద్రోహము నిందల మధ్యలో నే నడచినను – నీ నిర్మల హస్తము నన్ను భరియించెను

యజమానుడా నా యజమానుడా… – నన్ను పిలచిన యజమానుడా

యజమానుడా నా యజమానుడా… – నన్ను నడిపించే యజమానుడా

2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను – నాకై నీవు తెరచినవి అనేకములు

మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను – నన్ను వెంటాడి నీ సేవను చేసితివి

నా ఆధారమా నా దైవమా – పిలిచిన ఈ పిలుపునకు కారణమా (2)

3. పిలిచిన నీవు నిజమైన వాడవు – నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు

ఏదేమైనను కొనసాగించితివి – నీపై ఆధారపడుటకు అర్హుడవు నిన్ను నమ్మెదను, వెంబడింతును – చిరకాలము నిన్నే సేవింతును (నీ పిలుపు)         

English Lyrics

Nee pilupu Valla nenu song lyrics in english

Nee Pilupu Valana Nenu Nasinchi Poledhu – Nee Prema Ennadu Nannu Viduvaledhu

Nee Krupa Kaachutava valana Jeevisthunnanu – Nee Premaku Saatiledhu (2)

1. Nasinchutaku Endharo Vechiyunnanu – Nasimpani Nee Pilupu Nannu Kaapadenu

Dhrohamu Nindhala Madhyalone Nadachinanu – Nee Nirmala Hasthamu Nannu Bhariyinchenu

Yajamaanuda Naa Yajamaanuda – Nannu Pilachina Yajamaanudaa

Yajamaanuda Naa Yajamaanuda – Nannu Nadipinche Yajamaanudaa

2.Manushulu Moosina thalupulu Konnainanu – Naakai Neevu Therachinavi Anekamulu

Manovedhanatho Ninnu Vidichi Parugethinanu – Nannu Ventadi Nee Sevanu Chesithivi

Naa Aadharamaa Naa Dhaivamaa – Pilichina Ee Pilupunaku Kaaranamaa (2)

3.Pilichina Neevu Nijamaina Vaadavu – Nannu Hechinche Aalochana Galavaadavu

Yedhemainanu Konasaaginchithivi – Neepai Aadharapadutaku Arhudavu

Ninnu Nammedhanu Vembadinthunu – chirakaalamu Ninne Sevinthunu (Nee Pilupu)

Song Credits

Lyrics, Tune & Sung by Ps. BENNY JOSHUA

Music Arranged & Produced by ISAAC.D @ Room 19 Studios

Flute – JOTHAM

Sarangi – MANONMANI

Flute & Sarangi Recorded by PRABHU @ Oasis Studios

Vocals Recorded & Processed by PRABHU @ Oasis Studios

Music Tracks Mixed & Mastered by DAVID SELVAM @ Berachah Studios

Vocals Mixed & Mastered by JOSHUA DANIEL @ Audio Huddle Studios

Designs by CHANDILYAN EZRA @ Reel Cutters

DOP – ROVIENA & JOHN JONATHAN @ Coloured Castle

Produced by: Eagle7 Media ©

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Nee Pilupu Valana nenu Song lyrics

Chords

Nee Pilupu Valana Nenu song Chords

Click Here to Know the Chords

Mp3 song download

Nee Pilupu Valana Nenu Mp3 song Download

Click here to Download the Mp3 song

Ringtone Download

nee pilupu song ringtone download

Click Here to download the Ringtone

Track Music

Nee pilupu song Track music

Click here to watch

Benny Joshua Other Famous Songs

1.Ninnu Polina Vaarevaru

2.Neeve Choochuvaadavu

3.Aayane

Benny Joshua Testimony

సహోదరుడు బెన్నీ జాషువా గారు నిరుపేద కుటుంబం లో జన్మించారు.  అయన తండ్రి పాస్టర్ గారు కాదు అలాగే వాళ్ళ అమ్మ Musician కాదు. 

2005 లో వాళ్ళ ఇంటి సైజు చాల చిన్నది.  వాళ్ళ కుటుంబం లో 4 ఉన్నారు. వాళ్ళ నాన్న,అమ్మ, బ్రదర్ బారుగా పడుకుంటే బెన్నీ జాషువా గారు బారుగా పడుకోవడానికి కూడా ఆ స్థలం సరిపోయేది కాదు.  బెన్నీ గారు అడ్డం గా పడుకునే వాడు.

ఒకవేళ వాన పడితే బకెట్ పెట్టి వాటిని బయటపడ వేయాల్సిన పరిస్థితి. 

ఒకసారి 2007 లో  అయన యూత్ మీటింగ్ కి వెళ్లాలనుకున్నాడు బస్సు టికెట్ రూ 2.50 పైసలు అప్పుడు అయన ఆ 50 పైసలు లేకపోవడం వలన అయన వెళ్ళేటప్పుడు 5-6 కిలో మీటర్లు నడిచి వచితప్పుడు 5-6 కిలో మీటర్లు దూరం నడిచి అయన దగ్గరనున్న 2 రోపాయలు కానుక వేసి వచ్చేసాడు.

తిరిగి వస్తున్నప్పుడు అయన మిత్రులు ఒక ట్రాన్సఫార్మ్ పక్కన బైక్ లు ఆపి వాటి మీద కూర్చుని ముచ్చటించుచుండడం చూసి అయన తాను బస్సు టికెట్ కి డబ్బులు లేక నడిచి వస్తుండడం వలన వాళ్ళ స్నేహితులు అడుగుతారని అయన అక్కడ ఉన్న ఒక ట్రాన్సఫార్మ్ వెనుక దాక్కొని వాళ్ళు ముచ్చటించి వెళ్ళిపోయినా తర్వాత బెన్నీ గారు నడిచి వెళ్లారు.

వాళ్ళు 2 రూపాయలు లేక నడిచి వస్తున్నావా అని నవ్వుతారని అయన దాక్కున్నాడు.

2007 లో అయన దేవా  వదిలేయని అయన అనుకున్నాడు 2017 లో 10 సంవత్సరాల తర్వాత అదే రోడ్ లో అదే ట్రాన్సఫార్మ్ కి అయన మీటింగ్ పోస్టర్ అతికించడం జరిగింది.

2006 ఫిబ్రవరీ 6వ తారీకు అయన ట్రాఫిక్ ఉన్న ఏరియా లో బైక్ మీద వేళ్తుండగా  ఆయనకు దేవుని స్వరం వినిపించింది. “బెన్నీ ఎక్కడికి వెళ్తున్నావ్, నేను  పిలిచినా పిలుపును దర్శనమును మర్చిపోయి వెళ్తున్నావా, నిన్ను దేవుని సేవ నిమిత్తమై నిన్ను నియమించాను” అని దేవుడు ఆయనతో మాట్లాడాడు.

అయన తండ్రి పాస్టర్ గారు కాదు అయన VBS కి వెళ్లి అక్కడ మాత్రమే దేవుని గురించి తెలుసుకున్నాడు. VBS కి కూడా  2 బిస్కెట్లు ఒక రస్నా ప్యాకెట్ ఇస్తారని వెళ్ళాడు. ఆ VBS లో అబ్రాహాముతో, మోషేతో దేవుడు మాట్లాడాడు అని వాళ్ళు చెప్పారు.

అప్పుడు అయన తెలుసుకున్నాడు దేవుడు మనతో కూడా మాట్లాడుతాడు అని.

దేవుడు పిలిచినప్పుడు, అది ఒక మురుగు కాల్వ పక్కన రోడ్ , అక్కడ  అయన బైక్ పక్కన పెట్టి రోడ్ మీద మోకాళ్లూని, అయన “ప్రభువా  నీవు నాతో మాట్లాడుతున్నావని నేను తెలుసుకున్నాను, నేను ఉన్నపాటున నా జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను”. అని ఒక చిన్న ప్రార్ధన చేసాడు.

నేటికీ అయన దేవుని సేవ కు వచ్చి 17 సంవత్సరాలు అయ్యింది. తమిళం లో అయన అనేక పాటలు రాసి, స్వర కల్పనా చేసి, స్వయం గా తానే మ్యూజిక్ కంపోజ్ చేసి పాటలు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు.

Leave a comment

You Cannot Copy My Content Bro