Nee Needalo Nannu Niluvani Song Lyrics | నీ నీడలో నన్ను నిలువనీ సాంగ్ లిరిక్స్

Telugu Lyrics

Nee Needalo Nannu Niluvani Song Lyrics in Telugu

నీ నీడలో నన్ను నిలువనీ  – నీ గానమే బ్రతుకంతా పాడనీ (2)

ఓ పవిత్రుడా  మేరీ తనూజుడా (2)

మానవ జాతి రక్షణకై – దివి నుండి వచ్చావా (2) 

నీ నీడలో నన్ను నిలువనీ  – నీ గానమే బ్రతుకంతా పాడనీ

పాడండి పాడండి పాట – నోరారా…….

పాడండి పాడండి – పాడండి పాడండి – పాట నోరురా ఊరూరా (నీ నీడలో)


1.దేవుడు మనిషిగా జన్మించెను – ఈ లోకమందున

యావే దేవుడు పంపిన – ఈ పరిశుద్ధుని ఆగమనం (2)

స్వరమే వరమై మంగళకరమై (2)

సరిగమ రిగమప  గమపద మపదని (2)

పాడండి పాడండి పాట-హ్యాపీ క్రిస్మస్

పాడండి పాడండి – పాడండి పాడండి పాట – మెర్రీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ (నీ నీడలో)


2. నిన్నెడబాయడు దైవ కుమారుడు  – ప్రేమోన్నతుడు మన ప్రభువు (2)

విశ్వాస నిరీక్షణతో వేడిన – దొరకును దేవుని పుణ్యఫలం (2)

ఆరాదింతుము ఆద్యుని సన్నిధి  – ఆరాధన.. ఆరాధన.. ఆరాధన..

సరిగమ రిగమప  గమపద మపదని (2)

పాడండి పాడండి పాట-హ్యాపీ క్రిస్మస్

పాడండి పాడండి – పాడండి పాడండి పాట – మెర్రీ క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ (నీ నీడలో)

Song Credits

Lyrics & Tune Sri Premji

Music JK Christopher

Music Programming JK Christopher & Aravind Sowoji

Additional Rhythm Kishore

Vocal Hamony Sudha & Meghana

Mix & Master Sam K Srinivas @ Melody Digi Studio Vijayawada

Video & Edit Anand Media

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Nee Needalo Nannu Niluvani Song Lyrics

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

JK Christopher Testimony

Full Testimony

Leave a comment

You Cannot Copy My Content Bro