నీ మాట జీవముగల దయా యేసయ్య | Nee Mata Jeevamugaladhayya

నీ మాట జీవముగల దయా యేసయ్య | Nee Mata Jeevamugaladhayya || Telugu Christian Worship Song

Telugu Lyrics

Nee Mata Jeevamu Gala Daya Lyrics in Telugu

నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా – నీ మాట సత్యము గలదయ్యా

నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా – నీ మాట మరిచిపోనిదయ్యా (2)

ఏది మారినా నీ మాట మారదయ్యా – ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా (2)    || నీ మాట ||


1. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట – బంధించబడిన వారిని విడిపించును నీ మాట (2)

త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట – కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట (2)

ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది – ఆగినా నీ మాట జరుగునయ్యా (2)

|| నీ మాట ||


2. సింహాల బోనులో నుండి విడిపించును నీమాట – అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట (2)

మారా బ్రతుకును కూడా మధురం చేయును నీ మాట –

ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట (2)

ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది – ఆగినా నీ మాట జరుగునయ్యా (2)      || నీ మాట ||

English Lyrics

Nee Mata Jeevamu Gala Daya Lyrics in English

Nee Maata Jeevamugadhayya Yesayyaa – Nee Maata Sathyamugadayyaa

Nee Maata Maarpu Leni Dhayya Yesayyaa – Nee Maata Marichiponidhayya (2)

Yedhi Maarinaa Nee Maata Maaradhayya –

Yedhi  Aaginaa Nee Maata Jarugunayya (2)     || Nee Maata ||


1. Nasinchuchunna Vaarini Brathikinchunu Nee Maata –

Bandhinchabadina Vaarini Vidipinchunu Nee Maata (2)

Throva Thappina Vaarini Saricheyunu Nee Maata –

Krungipoyina Vaarini Levanetthunu Nee Maata (2)

Yedhi Maarinaa Nee Maata Maaradhayya –

Yedhi Aaginaa Nee Maata Jarugunayya (2)    || Nee Maata ||


2. Simhaala Bonulo Nundi Vidipinchunu Nee Maata –

Agni Gundamula Nundi Rakshinchunu Nee Maata (2)

Maaraa Brathukunu Koodaa Madhuram Cheyunu Nee Maata –

Aaripoyina Brathukunu Veliginchunu Nee Maata (2)

Yedhi Maarinaa Nee Maata Maaradhayya –

Yedhi  Aaginaa Nee Maata Jarugunayya (2)     || Nee Maata ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics Tune and Vocals: Konduru Jyothi Isaac

Music: K Y Ratnam Garu

Track Music

Nee Mata Jeevamugaladhayya Track Music

Ringtone Download

Nee Mata Jeevamugaladhayya Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro