నీ కృపలో ఇంతకాలం | Nee Krupalo Inthakalam Song Lyrics

నీ కృపలో ఇంతకాలం | Nee Krupalo Inthakalam Song Lyrics || Telugu Christian New Year Song

Telugu Lyrics

Nee Krupalo Inthakalam Song Lyrics in Telugu

నీ కృపలో ఇంతకాలం మమ్ము దాచిన యేసయ్యా – క్షేమము అభివృద్ధి నిచ్చి

మాకు తోడుగా ఉన్నావయ్యా  (2)

ఈ నూతన సంవత్సరంలో – నీ దయను చూపుమయ్యా  (2)

మమ్ము ఆశీర్వదించుమయా  (2)


అను.ప:- నూతన పాటలు పాడుచు – ప్రభు యేసును ఆరాధించెదం

మన గతమునంత మరచి – యేసులో కొనసాగేదం (2)

ఆరాధన యేసయ్యకే – ఆరాధన యేసయ్యకే  (2) || నీ కృపలో ||


1. నా ప్రార్థనలన్నిటిలో – నా ప్రయత్నములన్నిటిలో

నను ఫలింపజేయుమయా – నను ఆశీర్వదించుమయ్యా (2)  || నూతన పాటలు ||


2. మా ఆపత్కాలములో – నీకు మొఱ్ఱపెట్టగా

మమ్ము విడిపించావయ్యా – మమ్ము ఆదుకున్నవయ్యా (2)   || నూతన పాటలు ||

English Lyrics

Nee Krupalo Inthakalam Song Lyrics in English

Nee Krupalo Inthakaalam Mammu Dhachina Yesayya –

Kshemamu Abhivruddhi Nichhi Maku
Thoduga Unnavayyaa (2)

Ee Noothana Samvathsaramlo – Nee Dhayanu Choopumayyaa (2)

Mammu Aaseervadhinchumayyaa (2)


Anu Pallavi:  Noothana Paatlu Paaduchu – Prabhu Yesunu Aaradhinchedham

Mana Gathamunantha Marachi – Yesulo Konasaagedham (2)

Aaradhana Yesayyake – Aaradhana Yesayyake (2)  || Nee Krupalo ||


1. Naa Prardhanalannitilo – Naa Prayathnamulannitilo

Nanu Phalimpajeyumayyaa – Nanu Aaseervadhinchumayyaa (2)  || Noothana Paatalu ||


2. Maa Aapathkaalamulo – Neeku Morrapettagaa

Mammu Vidipinchavayyaa – Mammu Aadhukunnavayya (2)  || Noothana Paatalu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More New Year Songs

Click Here for more Telugu Christian New Year Songs

Leave a comment

You Cannot Copy My Content Bro