నీ కృప నిత్యముండును | Nee Krupa Nithyamundunu Song Lyrics

నీ కృప నిత్యముండును నీ కృప నిత్యజీవము – Nee Krupa Nityamundunu – Pas.John Wesley

Telugu Lyrics

Nee Krupa Nityamundunu Lyrics in Telugu

నీ కృప నిత్యముండును – నీ కృప నిత్య జీవము

నీ కృప వివరింప నా తరమా యేసయ్యా ఆ.. (2)

నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది – రక్షణ సంగీత సునాదము (2)    || నీ కృప ||


1. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె – కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)

కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)      || నీ కృప ||


2. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె – ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)

ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)   || నీ కృప ||


3. అనుభవ అనురాగం కలకాలమున్నట్లె – నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)

రాజ మార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)     || నీ కృప ||

English Lyrics

Nee Krupa Nityamundunu Lyrics in English

Nee Krupa Nitayamundunu – Nee Krupa Nitya Jeevamu

Nee Krupa Vivarimpa Naa Tarama Yesayya Aa (2)

Neetimantula Gudaaralalo Vinabaduchunnaadi – Rakshana Sangeeta Sunaadhamu (2)

 || Nee Krupa ||


1. Sruti Unna Paatalaku Viluvalu Unnatle – Krutagnananichchaavu Krupalo Nilipaavu (2)

Krungina Velalo Nanu Levanettina Chirunamaa Neevegaa (2)     || Nee Krupa ||


2. Prathi Charanamu Venta Pallavi Unnatle – Pratikshanamuna Neevu Palukarinchaavu (2)

Pratikoolamaina Parishtitilanniyyu Kanumarugaipooyenae (2)      || Nee Krupa ||


3. Anubhava Anuraagam Kalakaalamunnaatle – Nee Raajyaniamalaallo Niluvanichchaavu (2)

Raaja Maargamulo Nanu Nadupuchunna Rarajuvu Neevegaa (2)      || Nee Krupa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Vocals: Pastor John Wesley Garu

Mp3 Song Download

Nee Krupa Nityamundunu Song Mp3 Song Download

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro