Telugu Lyrics
Nee Krupa Naku Chalunu Song Lyrics in Telugu
నీ కృప నాకు చాలును – నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
1.జలరాసులన్ని ఏకరాశిగా – నిలిచిపొయెనే నీ జనుల ఎదుట (2)
అవి భూకంపాలే యైనా – పెను తుఫానులే యైనా (2)
నీ కృపయే శాసించునా – అవి అణగి పోవునా (2) || నీ కృప ||
2.నా జన్మభూమి వికటించగా – మారిపోయెనే మరుభూమిగా (2)
నీ కౌగిలి నను దాచెనే – నీ త్యాగమే నను దోచెనే (2)
నీ కృపయే నిత్యత్వమా – నీ స్వాస్థ్యమే అమరత్వమా (2) || నీ కృప ||
3.జగదుత్పత్తికి ముందుగానే – ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2)
నీ పిలుపే స్థిరపరచెనే – నీ కృపయే బలపరచెనే (2)
నీ కృపయే ఈ పరిచర్యను – నాకు అనుగ్రహించెను (2) || నీ కృప ||
English Lyrics
Nee Krupa Naku Chalunu Song Lyrics in English
Nee Krupa Naku Chalunu – Nee Krupa Lenidhe Ne Brathukalenu (2)
Nee Krupa Lenidhe Ne Brathukalenu
1.Jalaraasulanni Ekarasigaa – Nilichipoyene Nee Janula Yedhuta (2)
Avi Bhookampale Ayinaa.. – Penu Thoophanule Ayinaa.. (2)
Nee Krupaye Saasinchunaa – Avi Anagi Povunaa (2) || Nee Krupa ||
2.Naa Janmabhumi Vikatinchagaa – Maripoyene Marubhumigaa (2)
Nee Kaugile.. Nanu Dhachene.. – Nee Thyagame Nanu Dhochene (2)
Nee Krupaye Nithyathvamaa – Nee Swasthyame Amarathvamaa (2) || Nee Krupa ||
3.Jagadhuthpatthiki Mundhugaane – Yerparachukoni Nannu Pilichithivaa (2)
Nee Pilupe Stiraparachene – Nee Krupaye Balaparachene (2)
Nee Krupaye Ee Paricharyanu – Naku Anugrahinchenu (2) || Nee Krupa ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Nee Krupa Naku Chalunu Song on Keyboard
Track Music
Nee Krupa Naku Chalunu Track Music
Ringtone Download
Nee Krupa Naku Chalunu Ringtone Download
MP3 song Download
Nee Krupa Naku Chalunu MP3 song Download
More Hosanna Songs
Click Here for more hosanna ministries songs