నీ కృప లేనిచో ఒక క్షణమైననూ | Nee Krupa Lenicho Oka Kshanamaina

నీ కృప లేనిచో ఒక క్షణమైననూ | Nee Krupa Lenicho Oka Kshanamaina || Telugu Christian Worship Song

Telugu Lyrics

Nee Krupa Lenicho Song Lyrics in Telugu

నీ కృప లేనిచో ఒక క్షణమైననూ – నే నిలువజాలనో ప్రభు (2)

ప్రతి క్షణం కనుపాపలా – నను కాయుచున్న దేవుడా (2)     || నీ కృప లేనిచో ||


1. ఈ ఊపిరి నీదేనయ్యా – నీవిచ్చిన దానం నాకు

నా ఆశ నీవేనయ్యా – నా జీవితమంతా నీకే (2)

నిన్ను నే మరతునా మరువనో ప్రభు

నిన్ను నే విడతునా విడువనో ప్రభు (2)      || నీ కృప లేనిచో ||


2. నా ఐశ్వర్యమంతా నీవే – ఉంచినావు నీ దయ నాపై

నీ దయ లేనిచో నాపై – ఉందునా ఈ క్షణమునకై (2)

కాచి ఉంచినావయ్యా – ఇంత వరకును

నను వీడిపోదయా – నాకున్న నీ కృప (2)        || నీ కృప లేనిచో ||

English Lyrics

Nee Krupa Lenicho Song Lyrics in English

Nee Krupa Lenicho Oka Kshanamainanu – Ne Niluvajaalano Prabhu (2)

Prathi Kshanam Kanupaapalaa – Nanu Kaayuchunna Devudaa (2)

|| Nee Krupa ||


1. Ee Oopiri Needhenayyaa – Neevichchina Dhaanam Naaku

Naa Aasha Neevenayyaa – Naa Jeevithamanthaa Neeke (2)

Ninu Ne Marathunaa Maruvano Prabhu

Ninu Ne Vidathunaa Viduvano Prabhu (2)      || Nee Krupa ||


2. Naa Aishwaryamanthaa Neeve – Unchinaavu Nee Dhaya Naapai

Nee Dhaya Lenicho Naapai – Undhunaa Ee Kshanamunakai (2)

Kaachi Unchinaavayyaa – Intha Varakunu

Nanu Veedipodhayyaa – Naakunna Nee Krupa (2)       || Nee Krupa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Nee Krupa Lenicho Track Music

Ringtone Download

Nee Krupa Lenicho Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro