నీ కృప లేని క్షణము | Nee Lrupa Leni Kshanamu Lyrics

నీ కృప లేని క్షణము | Nee Lrupa Leni Kshanamu Lyrics || Telugu Christian Worship Song By Pastor John Wesley Garu (CFC Ministries)

Telugu Lyrics

Nee Lrupa Leni Kshanamu Song lyrics in Telugu

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా – నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము – నేనూహించలేను యేసయ్యా (2)

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా – నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2)   || నీ కృప ||


1. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి – మార్గముగా మారి మనిషిగా మార్చావు

మహిని నీవు మాధుర్యముగా మార్చి – మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)

మహిమలో నేను మహిమను పొంద – మహిమగా మార్చింది నీ కృప (2)     || యేసయ్యా ||


2. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి – ఆపత్కాలమున ఆదుకొన్నావు

ఆత్మీయులతో ఆనందింప చేసి – ఆనంద తైలముతో అభిషేకించావు (2)

ఆశ తీర ఆరాధన చేసే – అదృష్టమిచ్చింది నీ కృప (2)     || యేసయ్యా ||

English Lyrics

Nee Lrupa Leni Kshanamu Song lyrics in English

Yesayyaa Nee Krupa Naaku Chalayya – Nee Krupalenidhe Ne Brathukalenayya

Nee Krupa Leni Kshanamu – Nee Daya Leni Kshanamu -Nenoohinchalenu Yesayyaa (2)

Yesayyaa Nee Krupa Naaku Chaalayyaa – Nee Krupa Lenide Nenundalenayyaa (2)

||Nee Krupa||


1. Mahimanu Vidichi Mahiloki Digi Vachchi – Maargamugaa Maari Manishiga Maarchaavu

Mahine Neevu Maadhuryamugaa Maarchi – Maadiri Choopi Maro Roopamichchaavu (2)

Mahimalo Nenu Mahimanu Ponda – Mahimagaa Maarchindi Nee Krupa (2)   ||Yesayyaa||


2.Aagnala Maargamuna Aashrayamunu Ichchi -Aapathkaalamuna Aadukonnaavu

Aathmeeyulatho Aanandimpa Chesi – Aananda Thailamutho Abhishekinchaavu (2)

Aasha Theera Aaraadhana Chese – Adrushtamichchindi Nee Krupa (2)  ||Yesayyaa||

Song Credits

Lyricist: Pakalapati John Wesley

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Nee krupa leni kshanamu chords

Track Music

Nee krupa leni kshanamu track

Ringtone Download

Nee Krupa leni kshanamu ringtone download

More Worship Songs

Click here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro