నీ ధనము నీ ఘనము | Nee Dhanamu Nee Ghanamu Lyrics

నీ ధనము నీ ఘనము | Nee Dhanamu Nee Ghanamu Lyrics || Telugu Christian Offering Song

Telugu Lyrics

Nee Dhanamu Nee Ghanamu Song Lyrics in Telugu

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా   || నీ ధనము ||


1. ధరలోన ధన ధాన్యముల నీయగా – కరుణించి కాపాడి రక్షింపగా (2)

పరలోక నాధుండు నీకీయగా – మరి యేసు కొరకీయ వెనుదీతువా     || నీ ధనము ||


2. పాడిపంటలు ప్రభువు నీకీయగా – కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)

వేడంగ ప్రభు యేసు నామంబును – గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా     || నీ ధనము ||


3. వెలుగు నీడలు గాలి వర్షంబులు – కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)

వెలిగించ ధర పైని ప్రభు నామము – కలిమి కొలది ప్రభున కర్పింపవా     || నీ ధనము ||


4. కలిగించె సకలంబు సమృద్దిగా – తొలగించె పలుభాధ భరితంబులు (2)

బలియాయె నీ పాపముల కేసువే – చెలువంగ ప్రభుకీయ చింతింతువా     || నీ ధనము ||

English Lyrics

Nee Dhanamu Nee Ghanamu Lyrics in English

Nee Dhanamu Nee Ghanamu Prabhu Yesudhe

Ne Dhashama Bhagamu Neeyae Venudeethuva – Venudeethuva   || Ne Dhanamu ||


1. Dharalona Dhanadhaanyamula Neeyaga – Karuninchae Kaapaadi

Rakshimpagaa (2)

Paraloka Naadhundu Neekiyagaa – Mari Yesu Korakeeyae Venudithuva

|| Ne Dhanamu ||


2. Paadipantalu Prabhuvu Neekiyagaa – Koodu Guddalu Neeku Dhayacheyagaa (2)

Vedanga Prabhu Yesu Naambunu – Gaduvela Prabhukiya No Kristavaa

 || Ne Dhanamu ||


3. Velugu Needalu Gaali Varshambulu – Kaliginchae Prabhu Neeku Uchithambugaa (2)

Veligincha Dhara Paini Prabhu Naamamu – Kalimi Koladhi Prabhuna Karpimpavaa

|| Ne Dhanamu ||


4. Kaliginche Sakalambu Samruddhigaa – Tholaginche Palubhaadha

Bharithambulu (2)

Baliyaaye Nee Paapamula Kesuve – Cheluvanga Prabhukeeya Chinthinthuva

 || Ne Dhanamu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Bonthaa Samuyelu

Mp3 Song Download

Nee Dhanamu Nee Ghanamu Mp3 Song Download

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

For More Telugu Christian Songs Reach out To Glory Song Lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro