Telugu Lyrics
Nee Chethilo Song Lyrics in Telugu
నీచేతిలో ఒక కలముగా చిత్రించే కుంచెగ – నీరూపుకు ప్రతిరూపుగా – మలిచావు నన్నిలా (2)
నీ గాయపు కిరణాల ప్రోగుగా – నీవాక్యపు నెరవేర్పుల కృతినిగా
చేశావు నన్నిలా.. (నీచేతిలో)
1. నీ స్వరం విన్న క్షణం – కరిగిపోయె నా హృదయం (2)
చేరువై నీ ప్రేమకు – దాసోహమైతిని (2)
తల వంచి నీదు పాదాల చెంత – జీవింతు నీ కోసమే (2) (నీచేతిలో)
2. నీవు నాకుండగా – కొదవయే నాకు లేదుగా (2)
సాక్షిగా నీ సేవలో – తుదివరకు నడిచెద (2)
దేదీప్యమైన నీ రాజ్యమందు – వశియింతు నాయేసయ్య. (2) (నీచేతిలో)
English Lyrics
Nee Chethilo Song Lyrics in English
Nee Chethilo Oka Kalamuga Chithrinche Kunchega – Nee Roopuku Prathiroopuga – Malichaavu Nannilaa (2)
Nee Gaayapu Kiranaala Proguga – Nee Vaakyapu Neraverpula Kruthuniga (2)
Chesaavu Nannilaa (Nee Chethilo)
1. Nee Swaram Vinna Kshanam – Karigipoye Naa Hrudayam (2)
Cheruvai Nee Premaku – Daasohamaithini (2)
Thalavanchi Needu Paadaala Chentha – Jeevinthu Nee Kosame (2) (Nee Chethilo)
2. Neevu Naakundagaa – Kodavaye Naaku Ledugaa (2)
Sakshiga Nee Sevalo – Thudi Varaku Nadicheda (2)
Dedeepyamaina Nee Rajyamandu – Vasiyunthu Naa Yesayya (2) (Nee Chethilo)
Song Credits
Lyrics and Tune: Dr. Noah R Ajay
Music: Vijay Suresh
Vocals: Haricharan
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.