నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని | Ne Yesuni Vembadinthunani || Telugu Christian Worship Song
Telugu Lyrics
Ne Yesuni Vembadinthunani Song Lyrics in Telugu
నే యేసుని వెంబడింతునని – నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ నే వెనుకాడన్ – నేడేసుడు పిల్చిన సుదినం || నే యేసుని ||
1. నా ముందు శిలువ నా వెనుక లోకాశల్ నాదే దారి
నా మనస్సులో – ప్రభు నా చుట్టు విరోధుల్ – నావారెవరు
నా యేసుని మించిన మిత్రుల్ – నాకిలలో కనిపించరని || నే యేసుని ||
2. కరువులైనను కలతలైనను – కలసిరాని
కలిమి లేములు – కలవరంబులు కలిగిననూ
కదలనింకా కష్టములైనా – వదలను నాదు నిశ్చయము || నే యేసుని ||
3. శ్రమయైననూ బాధలైననూ – హింసయైన
వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైనా
నా యేసుని ప్రేమనుండి – నను యెడబాపెటి వారెవరు || నే యేసుని ||
English Lyrics
Ne Yesuni Vembadinthunani Song Lyrics in English
Ne Yesuni Vembadinthunani – Nedega Nischayimchithini
Ne Venudhirugan Ne Venukadan – Nedesudu Pilchina Sudhinam || Ne Yesuni ||
1. Na Mundhu Siluva Na Venuka Lokasal Naadhe Dhaari
Na Manassulo – Prabhu Na Chuttu Virodhulu – Navarevaru
Na Yesuni Minchina Mithrul – Nakilalo Kanipincharani || Ne Yesuni ||
2. Karuvulainanu Kalathalainanu – Kalasirani
Kalimi Lemulu – Kalavarambulu Kaliginanu
Kadhalaninka Kashtamulaina – Vadhalanu Nadhu Nischayamu || Ne Yesuni ||
3.Shramayainanu Badhalainanu – Himsaaina
Vastraheenatha Upadravamulu Khadgamulaina
Na Yesuni Premanundi – Nanu Yedabapeti Varevaru || Ne Yesuni ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs