నే చూడగలనా | Ne Choodagalana Song Lyrics || Latest Telugu Christian Song Sung By Sireesha Bhagavatula
Telugu Lyrics
Ne Choodagalana Song Lyrics in Telugu
నే చూడగలనా నీ దివ్య రూపం – నే తాకగలనా నీ కరుణ హస్తం (2)
దివ్య పరిమళలతో యున్నట్టి దేవా – నా కాంతి రేఖవై నను నడుపుతుంటే (2)
నా జీవన జ్యోతివై నను వెలుగించుచుంటివే (2)
ఇంతటి ఘనమైన నీ దివ్యరూపం || నే చూడగలనా ||
1. ఆకాశ జలములు నీ చేతి పనులుగా – నిరాకార శూన్యమందు భువినే నిర్మించగా (2)
నీ మాట పలుకులే సూర్య చంద్ర కాంతులై
దివ్య జ్యోతులై వెలిగి మము నడుపుతుంటే
ఇంతటి ఘనమైన నీ దివ్యరూపం || నే చూడగలనా ||
2. సకల జీవరాశులపై అధిపతిగా మమ్ము యెంచి – ముదిమి వచ్చు వరకు –
మమ్ము ముద్దాడుతుంటే (2)
మా పాపభారమే అధికమైన వేళలో – దివినుండి భువికేగి యేతెంచినావుగా
మా పాప రక్షణకై బలియైన క్రీస్తువా (2) || నే చూడగలనా ||
English Lyrics
Ne Choodagalana Song Lyrics in English
Ne Choodagalana Nee Dhivya Roopam – Nee Thaakagalanaa Nee
Karuna Hastham (2)
Dhivya Parimlalatho Yunnatti Dheva – Naa Kaanthi Rekhavai Nanu Naduputhunte (2)
Naa Jeevana Jyothivai Nanu Veluginchuchuntive (2)
Inthati Ghanamaina Nee Dhivya Roopam || Ne Choodagalana ||
1. Aakaasa Jalamulu Nee Cheeti Panuluga – Niraakaara Shunyamandhu
Bhuvine Nirminchagaa (2)
Nee Maata Palukulae Soorya Chandra Kaanthulai
Dhivya Jyothulai Veligi Mamu Naduputhunte
Inthati Ghanamaina Nee Dhivya Roopam || Ne Choodagalana ||
2. Sakala Jevarasulapai Adhipathigaa Mammu Yenchi – Mudimi Vachu Varaku
Mammu Muddaduthunte (2)
Maa Paapabhaarame Adhikamaina Velalalo
Divinundi Bhuvikegi Yethenchinaavugaa
Maa Paapa Rakshanakai Baliyaina Kreesthuvaa (2) || Ne Choodagalana ||
Song Credits
Lyricist and Producer: Bro Kornali
Singer: Sireesha Bhagavatula
Music: Prashanth Maggam
Edit and VFX: Hallelujah Raju
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.