నే బ్రతుకు దినములన్నియు | Ne Brathuku Dhinamulanniyu

నే బ్రతుకు దినములన్నియు | Ne Brathuku Dhinamulanniyu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Ne Brathuku Dinamulanniyu Lyrics in Telugu

నే బ్రతుకు దినములన్నియు – కృపా క్షేమములే నా – వెంట వచ్చుటకు కారణం

నే బ్రతుకు దినములన్నియు – కృపా క్షేమములే నా – వెంట ఉండుటకు కారణం (2)

నీ సన్నిధే ప్రభువా – నీ సన్నిధే (4)   || నే బ్రతుకు ||


1. అబ్రాహాము వెంట హనోకు ఇంట – నోవాహు వెంట నయమాను ఇంట (2)

నీ సన్నిధే ప్రభువా – నీ సన్నిధే (4)   || నే బ్రతుకు ||


2. యాకోబు వెంట యోసేపు ఇంట – దావీదు వెంట దానియేలు ఇంట (2)

నీ సన్నిధే ప్రభువా – నీ సన్నిధే (4)   || నే బ్రతుకు ||

English Lyrics

Na Brathuku Dhinamulu Lyrics in English

Ne Brathuku Dinamulanniyu – Krupa Kshemamule Na – Venta Vachutaku Kaaranam

Ne Brathuku Dinamulanniyu – Krupa Kshemamule Na – Venta Undutaku Kaaranam (2)

Nee Sannidhe Prabhuvaa – Nee Sannidhe (4)      || Ne Bratuku ||


1. Abrahamu Venta Hanoku Inta – Novahu Venta Nayamaanu Inta (2)

Nee Sannidhe Prabhuvaa – Nee Sannidhe (4)      || Ne Bratuku ||


2. Yakobu Venta Yosepu Inta – Dhaveedhu Venta Dhaniyelu Inta (2)

Nee Sannidhe Prabhuvaa – Nee Sannidhe (4)      || Ne Bratuku ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Ne Brathuku Dinamulanniyu Track Music

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro