నాన్న నాన్న సాంగ్ లిరిక్స్ | Nanna Nanna Song Lyrics

నాన్న నాన్న సాంగ్ లిరిక్స్ | Nanna Nanna Song Lyrics | Telugu Version

Telugu Lyrics

Nanna Nanna Song Lyrics in Telugu

నిను విడచి నా హృదయం – పరితపించే నీ కోసం

నేనంటే నీవే కదా – నీవు లేక నే లేనయ్యా…

 నీ నిత్యప్రేమతో  నన్ను వెదకితివి – నీ సత్యమార్గమందు నడిపితివి  (2)

నాన్న… నాన్న… నీ కుమారుడును నేను – నాన్న…. నాన్న…. నీ కుమార్తెను నేను..


1.నిను విడచి ఎటు పోదును ..- నీవే నా ఆశ్రయపురము..

ఎప్పటికి ఎరుగనైతిని.. – నీ కుమారుడును నేనని..

నీ కంటిపాపగా నన్ను కాచితివి. – నీ చేతినీడలో నాకు కాపుదలయ్యా..  (2)

నాన్న… నాన్న… నీ కుమారుడును నేను.. – నాన్న…. నాన్న…. నీ కుమార్తెను నేను..

నీ కనుపాపనై నేను నాన్న ఆ.. ఆ- నీ కనుపాపనై నేను నాన్న..  (2)


2.త్రోసివేయలేదు తృణీకరించలేదు – అవమానమునుండి విడిపించినావు నన్ను (2)

త్రోసివేయలేదు.. తృణీకరించలేదు.. (2)

అవమానమునుండి – కాపాడితివి నన్ను

హత్తుకొని ముద్దాడితివి.. నాన్న.. – ఆటంకము తొలగించి ఆదరించినావు (2)

నాన్న… నాన్న… నీ కుమారుడును నేను – నాన్న…. నాన్న…. నీ కుమార్తెను నేను..

నీ ప్రతిరూపము  నేను నాన్న ఆ.. ఆ..- నీ ప్రతిరూపము  నేను నాన్న (2)

English Lyrics

Nanna Nanna Song Lyrics in English

Ninu Vidachi Naa Hrudhayam – Parithapinche Nee Kosam

Nenante Neeve Kadhaa – Neevu Leka Ne Lenayya…

Nee Nithyaprematho Nannu Vedhakithivi – Nee Sathyamaargamandhu Nadipithivi (2)

Nannaa.. Nannaa.. Nee Kumarudanu Nenu – Nannaa.. Nannaa.. Nee Kumarthenu Nenu…


1.Ninu Vidachi Yetu Podhunu.. – Neeve Naa Aasrayapuramu

Eppatiki Yeruganaithini..- Nee Kumarudanu Nenani..

Nee Kantipaapagaa Nannu Kaachithivi.. – Nee Chethi Needalo Naaku Kaapudhalayya.. (2)

Nannaa.. Nannaa.. Nee Kumarudanu Nenu – Nannaa.. Nannaa.. Nee Kumarthenu Nenu…

Nee Kanupaapanai Nenu Nannaa… Aaa.. Aaa.. – Nee Kanupaapanai Nenu Nannaa (2)


2.Throsiveyaledhu Thruneekarinchaledhu  – Avamaanamunundi Vidipinchinaavu Nannu (2)

Throsiveyaledhu…- Thruneekarinchaledhu… (2) 

Avamaanamunundi – Kaapadithivi Nannu

Hatthukoni Muddadithivi.. Nannaa.. – Aatankamu Tholaginchi Aadharinchinaavu (2)

Nannaa.. Nannaa.. Nee Kumarudanu Nenu – Nannaa.. Nannaa.. Nee Kumarthenu Nenu…

Nee Prathiroopamu Nenu Naanna Aaa.. Aaa.. – Nee Prathiroopamu Nenu Naanna  (2)

Song Credits

SONG PRODUCED BY: BRO DANIGRAYAL GODI

TELUGU TRANSLATION: PS DAVID PALURI

VOCALS: PS. ENOSH KUMAR, SIS. JERUSHA

MUSIC: SHINE STEVENSON

GUITARS: KEBA JEREMIAH

FLUTE: JOTHAM

RYTHM PROGRAMMING: GODWIN

MIXING AND MASTERING: JEROME ALLAN EBENEZER

VOCAL PROCESSING: GODWIN

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

2 thoughts on “నాన్న నాన్న సాంగ్ లిరిక్స్ | Nanna Nanna Song Lyrics”

Leave a comment

You Cannot Copy My Content Bro