నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా | Nammakamaina Devudavayya

నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా | Nammakamaina Devudavayya || Telugu Christian Hope Song by A R Stevenson Garu

Telugu Lyrics

Nammakamaina Devudavaina Song Lyrics in Telugu

నమ్మకమైన దేవుడవైననీవే చాలు యేసయ్యా (2)

నేనేమైయున్నా – ఏ స్థితిలో ఉన్నా (2)

ఇంకేమి కోరుకోనయ్యా (2)        || నమ్మకమైన ||


1. ఆప్తులైన వారే హాని చేయచూసినా – మిత్రులే నిలువకుండినా (2)

న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)

చాలు యేసయ్యా (2)        || నమ్మకమైన ||


2. జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా – నష్టమే మిగులుచుండినా (2)

శాపము బాపే నీవు నాకుంటే (2)

చాలు యేసయ్యా (2)        || నమ్మకమైన ||


3. కష్ట కాలమందు గుండె జారిపోయినా – గమ్యమే తెలియకుండినా (2)

సాయము చేసే నీవు నాకుంటే (2)

చాలు యేసయ్యా (2)     || నమ్మకమైన ||

English Lyrics

Nammakamaina Devudavaina Song Lyrics in English

Nammakamaina Devudavaina – Neve chalu Yesayya (2)

Nenemaayunna – Ye sthitilo unna (2)

Inkemi korukonayyaa (2)     || Nammakamaina ||


1. Apthulaina vare haani cheyachusina – Mithrule niluvakundina (2)

Nyayamu theerche neevu nakunte (2)

Chalu Yesayya (2)         || Nammakamaina ||


2. Gnanamanta choopi sakti dhaaraposina – Nastame miguluchundina (2)

Saapamu bape neevu nakunte (2)

Chalu Yesayya (2)       || Nammakamaina ||


3. Kasta kaalamandhu gunde jaari poina – Gamyame theliyakundina (2)

Saayamu chesae neevu nakunte (2)

Chalu Yesayya (2)      || Nammakamaina ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Nee Cheyyi Chaapu

Lyrics, Tune, Music & Voice: Dr. A R Stevenson

Ringtone Download

Nammakamaina devudavaina Ringtone Download

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro