Telugu Lyrics
Nammadagina Vadavu Song Lyrics in Telugu
నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్య – ఆపత్కాలములో ఆశ్రయమైనది
నీవేనయ్య (2)
చెర నుండి విడిపించి చెలిమితో బంధించి – నడిపించినావె మందవలె
నీ స్వాస్ద్యమును (2) (నమ్మదగిన)
1.నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే – శత్రువుల కోటలన్ని కూలిపోయెను – సంకేళ్ళు సంబరాలు మూగబోయేను (2)
నీరిక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు- నిత్యానందభరితులే సీయోనుకు తిరిగివచ్చెను (2) (నమ్మదగిన)
2.నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి – జఠిలమైన త్రోవలన్ని దాటించితివి – సమృద్ధి జీవముతో పోషించితివి (2)
ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా – నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను (2) (నమ్మదగిన)
3.నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి – యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి – అర్హమైన పాత్రగనను నిలుపుకొంటివి (2)
ఆదరణ కర్తవై విడువక తోడైనిలిచి – సర్వోత్తమమైన మార్గములో నడిపించుము (2) (నమ్మదగిన)
English Lyrics
Nammadagina Vadavu Song Lyrics in English
Nammadhagina Vaadavu Sahaayakudavu Yesayya – Aapathkaalamulo Aasrayamainadhi Neevenayya (2)
Chera Nundi Vidipinchi Chelimitho Bandhindhi – Nadipinchinaave Mandhavale Nee Swasthyamunu (2) (Nammadhagina)
1.Nee Janulaku Neevu Nyayadhipathivaithive- Sathruvula Kotalanni Koolipoyenu – Sankellu Sambaralu Moogaboyenu (2)
Nireekshana Karthavaina Ninne Nammina Prajalu – Nithyanandhabharithule Seeyounuku Thirigivachenu (2) (Nammadhagina)
2. Nee Priyulanu Neevu Kaapade Manchi Kaapari – Jatilamaina Throvalanni Dhatinchithivi – Sammrudhi Jeevamutho Poshinchithivi (2)
Aalochana Karthavaina Nee Swarame Vinagaa – Nithyadharananu Pondhi Nee Kriyalanu
Vivarinchenu (2) (Nammadhagina)
3.Naa Balaheenathayandhu Sreshtamaina Krupanichithivi – Yogyamaina Dhasuniga Malachukontivi – Arhamaina Pathragananu Nilupukontivi (2)
Aadharana Karthavai Viduvaka Thodainilichi – Sarvonnathamaina Maargamulo
Nadipinchumu (2) (Nammadhagina)
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Nammadagina Vadavu Song on Keyboard
Track Music
Nammadagina Vadavu Song Track Music
MP3 song Download
Nammadagina Vadavu MP3 song Download